ఇది ఆశ్చర్యమే – ఇది అద్భుతమే Christmas Song Lyrics | Idi Ascharyame Song Lyrics Telugu | Sharon Sisters | JK Christopher | Philip Gariki
Idi Ascharyame Song Lyrics Telugu :-
కాలం సంపూర్ణమైనపుడు
యేసయ్య భువికొచ్చెను
తానే మనలను ప్రేమించి
రక్షకుడై జన్మించెను
రాజాధి రాజైనను ఇలలో
దాసునిగా జీవించెను
సత్యమును స్థాపించుటకు
దైవసుతునిగా ఉదయించెను
“ఇది ఆశ్చర్యమే – ఇది అద్భుతమే”
“ఆహా ఆనందమే – హాపీ హ్యాపీ క్రిస్మస్
“ఇది ఆశ్చర్యమే – ఇది అద్భుతమే”
“ఆహా ఆనందమే – మెర్రి మెర్రి క్రిస్మస్
చరణం :- 1
జ్ఞానులు సాగిలపడిరి
మ్రొక్కిరి ప్రభువుల ప్రభువును
అటువలె విశ్వసించుచు
పూజించెదం ప్రభు యేసును (2)
సర్వోన్నతమైన స్థలములలోన
దేవదేవునికే మహిమ
తనకిష్టులైన ప్రజలందరికి
భూమి మీద సమాధానము
( ఇది ఆశ్చర్యమే )
చరణం :- 2
గొల్లలు దేవుని మాటను
గ్రహియించిరి దూత చెప్పగా
విధేయతే మనకు ముఖ్యము
గ్రహియించుము దేవుని చిత్తము (2)
వాక్యమైన దేవుడు శరీరధారిగా
మన మధ్యలో నివసించెను
నమ్మి విశ్వసించుము కలుగు నిత్యజీవము
యేసు క్రీస్తే లోకరక్షకుడు
( ఇది ఆశ్చర్యమే )
English Lyrics :-
Pallavi:
Kaalam sampoornamainapudu
Yesayya bhuvikocchenu
Thaane manalanu preminchi
Rakshakudai janminchenu
Raajaadhi raajainanu ilalo
Daasuniga jeevinchenu
Satyamunu sthaapinchutaku
Daivasutuniga udayinchenu
Chorus:
“Idhi aashcharyame – Idhi adbhutame”
“Aaha aanandame – Happy Happy Christmas”
“Idhi aashcharyame – Idhi adbhutame”
“Aaha aanandame – Merry Merry Christmas”
Charanam 1:
Gnanulu saagilapadiru
Mrokkiri prabhuvul prabhuvunu
Atuvale vishwasinchuchu
Poojichedam prabhu Yesunu
Sarvonnatamainaa sthalamulalona
Devadevunikke mahima
Tanakishtulaina prajalandariki
Bhoomi meeda samaadhanamu
Charanam 2:
Gollalu devuni maatanu
Grahinchiri dhoota cheppaga
Vidheyate manaku mukhyamu
Grahinchumu devuni chittamu
Vaakyamaina devudu shareeradhaariga
Mana madhyalo nivasinchenu
Nammu vishwasinchumu kalugu nityajeevamu
Yesu Kriste lokarakshakudu
Watch Full Video :- Click Here
More Lyrics :-
Nee krupatho Song Lyrics :- Click Here