ఇదిగో నా జీవితం దేవా నీకంకితం Song Lyrics Telugu | Idigo Naa Jeevitham Deva Hosanna Ministries New Song 2026 | Ps. John Wesley

Idigo Naa Jeevitham Deva Song Lyrics :-
పల్లవి:
ఇదిగో నా జీవితం దేవా నీకంకితం
బ్రతుకైనా చావైనా నీకోసమే (2)
నాకున్నది నీవఒక్కడివే
నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా
ఆరాధింతును నా పూర్ణ హృదయముతో
నిన్ను ఘనపరతును నా జీవితాంతము
యేసయ్య యేసయ్య యేసయ్య
ఆ యేసయ్య యేసయ్య యేసయ్య (2)
చరణం :- 1
నీ వైపే నే చూడక నీ ప్రేమే నేనెరుగక
సిధిలమైన శిలనై నేనుండగా (2)
నన్ను ప్రేమించగా వెంటాడితివి
నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి (2)
ఎన్నాలుగా నాకై వేచియున్నావు
ఎందుకని ఇంత ప్రేమించితివి (2)
( ఇదిగో నా జీవితం )
చరణం :- 2
దివ్యమైన స్నేహము నా మదిలోని కావ్యము
పరిమళించు పద్మము నీవేనయ్య (2)
ఊహల రేఖలకు ఊపిరి పోసితివి
ఊహకు మించిన స్థానమునిచ్చితివి (2)
ఏమి చూచితివి యోగ్యత నాలో
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చెదను (2)
( ఇదిగో నా జీవితం దేవా )
చరణం :- 3
స్తుతులపై ఆసీనుడా పరిశుద్ధతలో మహనీయుడా
స్వరమండలము సితారతో నిన్ను కీర్తింతును (2)
సద్గుణములకు నిలయము నీవే
సర్వాధిపతులకు సారధి నీవే (2)
దైవములనబడిన వారికి నీవే
దేవుడవు మహా దేవుడవు (2)
( ఇదిగో నా జీవితం దేవా )
English Lyrics :-
Pallavi :-
Idigo Naa Jeevitam Devaa Neekankitham
Bratukainaa Chaavainaa Neekosame (2)
Naakunnadi Neevu Okkadive
Ne BratikenDuku Nee Prema Chaalayyaa
Aaraadhinthunu Naa Poorna Hrudayamutho
Ninnu Ghanaparathunu Naa Jeevitaanthamu
Yesayya Yesayya Yesayya
Aa Yesayya Yesayya Yesayya (2)
Charanam – 1
Nee Vaipe Ne Choodaka Nee Preme Nenerugaka
Sidhilamaina Shilanai Nenundagaa (2)
Nannu Preminchagaa Ventaaditivi
Nee Kougita Cherchi Manishigaa Maarchitivi (2)
Ennaalugaa Naakai Vechiyunnaavu
Endukani Intha Preminchitivi (2)
(Idigo Naa Jeevitam)
Charanam – 2
Divyamaina Snehamu Naa Madiloni Kaavyamu
Parimalinchu Padmamu Neevenayya (2)
Oohala Rekhalaku Oopiri Positivi
Oohaku Minchina Sthaanamunichchitivi (2)
Emi Choochitivi Yogyata Naalo
Emichchi Nee Runamu Ne Theerchedanu (2)
(Idigo Naa Jeevitam Devaa)
Charanam – 3
Sthuthulapai Aaseenudaa Parishuddhathalo Mahaneeyudaa
Swaramandalam Sitaratho Ninnu Keerthinthunu (2)
Sadgunamulaku Nilayamu Neeve
Sarvaadhipathulaku Saaradhi Neeve (2)
Daivamulanabadina Vaariki Neeve
Devudavu Mahaa Devudavu (2)
(Idigo Naa Jeevitam Devaa)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here