ఇన్నేళ్ళుగా మాతో ఉండి నడిపించవయ్యా Song Lyrics | Inneluga Matho Undi Song Lyrics Telugu | Paul Emmanuel | Nissi Paul | New Song 2025
Inneluga Matho Undi Song Lyrics :-
ఇన్నేళ్ళుగా మాతో ఉండి నడిపించవయ్యా
నీ బాహువు మాకు తోడుగా ఉంచి రక్షించావయ్యా
నీ కృప చేత కీడుల నుండి తప్పించవయ్యా..
ఎడబాయని నీ కృప మా యెడల చూపావేసయ్యా
ఆ : ప
నీకే ఆరాధన చెల్లించెద యేసయ్య
నీకే స్తోత్రార్పణ అర్పించెద యేసయ్య
చరణం :- 1
నీ వాత్సల్యము చేత మమ్మును నడిపించావు
దినదినము నీ కృప చూపి నీలో భద్రపరిచావు (2)
ఏ తెగులైనా తాకనీయక సంరక్షించావు
మా కన్నీటిని తుడిచి ఆదరణగ నిలిచావు (2)
( నీకే ఆరాధన )
చరణం :- 2
ఎన్ని యుగాలకైనా నీవే మా దైవము
మా ఆయుష్కాలము వరకు నిన్నే పూజింతుము(2)
పరిశుద్ధుడా.. అతి పరిశుద్ధుడా.. మా ప్రభు యేసయ్య
ఈ విశ్వములోనా నీకు సాటి లేనే లేదయ్యా(2)
( నీకే ఆరాధన )
English Lyrics :-
Pallavi:
Inna Yelluga Maatho Undi Nadipinchavayya
Nee Baahuvu Maaku Thoduga Unchi Rakshinchavayya
Nee Krupa Chetha Keedulunundi Thappinchavayya
Edabayani Nee Krupa Maa Yedala Choopavesayya
A: P
Neeké Aaradhana Chellincheda Yesayya
Neeké Stotraarpana Arpincheda Yesayya
Charanam 1:
Nee Vaathsalayamu Chetha Mammunu Nadipinchavu
Dina-Dinamu Nee Krupa Choopi Neelo Bhadraparichavu (2)
É Tegulaina Thaakaniyaka Samrakshinchavu
Maa Kannitini Thudichi Aadaranga Nilichavu (2)
(Neeké Aaradhana)
Charanam 2:
Enni Yugaalakaina Nevé Maa Daivamu
Maa Aayushkaalamu Varaku Ninné Poojinthumu (2)
Parishuddhuda.. Ati Parishuddhuda.. Maa Prabhu Yesayya
Ee Vishwamu Lonaa Neeku Saati Lene Ledayya (2)
(Neeké Aaradhana)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Jaya Sankethama Song Lyrics :- Click Here