జన్మించెను రక్షకుడు మన కొరకు Song Lyrics |Joshua Gariki | NagaRaju | Suresh | 4K | Latest Christmas song 2023
జన్మించెను రక్షకుడు మన కొరకు Lyrics :
జన్మించెను రక్షకుడు మన కొరకు
దిగి వచ్చెను యేసయ్య భువి వరకు (2)
మలినమైన మనుషుల కోసం
చేజారిన లోకం కోసం
మన చీకటి బ్రతుకుల కోసం
చిగురించే ఆశల కోసం
Happy Happy Christmas..
Merry merry Christmas (2)
చ: వాక్యనుసారము జరిగించుటకు
తన తండ్రి మాటలను నెరవేర్చుటకు (2)
రాజుల కే రాజుగా
జ్ఞానులకే జ్ఞానిగా (2)
ఈ లోకమునకు ఏతెంచెను
యేసు ఈ లోక రక్షకుని గా ఉదయించెను
( Happy Christmas ) చ: న్యాయమును జరిగించుటకు
వ్యాధి బాధలను తొలగించుటకు (2)
ఆదరణ కర్తగా
అందరికీ ప్రభువుగా (2)
ఈ లోకమునకు ఏతెంచెను
యేసు ఈ లోక రక్షకుని గా ఉదయించెను
( Happy Christmas ) చ: తన తండ్రి ప్రేమ ను ప్రకటించుటకు
ఈ లోక పాపమును తొలగించుటకు (2)
మహిమ గల వ్యక్తి గా
మహోన్నత శక్తి గా (2)
ఈ లోకమునకు ఏతెంచెను
యేసు ఈ లోక రక్షకుని గా ఉదయించెను
( Happy Christmas )
జన్మించెను రక్షకుడు మన కొరకు Full Video :- https://youtu.be/i_tru6XpVaU?si=MyXqdZqN8F2andss
Song Credits :-
- Lyrics & Tune : Bandela Naga Raju
- Vocals : Joshua Gariki
- Music : Suresh
- DOP : Nd RAju
- Edit : Samuel Sugunakar
More Lyrics :-
Chakkani Baludamma Song Lyrics :- Chakkani Baludamma