Jeevanadhi Song Lyrics Telugu | జీవనది సజీవనది Christian Song Lyrics Telugu | Hosanna Ministries Kurnool | Pas. Freddy Paul
Jeevanadhi Song Lyrics Telugu :-
జీవనది సజీవనది
ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు
యేసయ్య కుదిరమే అది
ప్రతి ఘోర పాపము కడుగుచున్నది
చరణం :- 1
కల్వరి నుండి పారుచున్నది
కలుషములన్ని కడుగుచున్నది (2)
పరిశుద్ధునిగా చేయుచున్నది
పరమ రాజ్యాల చేర్చుచున్నది
( జీవనది )
చరణం :- 2
దేవునితో నన్ను నడుపుచున్నది
మోడులను చిగురింపచేయునది (2)
ఆత్మ ఫలములు పండించుచున్నది
ఫలభరితముగా మార్చుచున్నది
( జీవనది )
చరణం :- 3
హృదయములో ప్రవహించుచున్నది
గాయములను కట్టుచున్నది (2)
విశ్వాసమును పండించుచున్నది
పరిపూర్ణునిగా చేయుచున్నది
( జీవనది )
English Lyrics :-
Jeevanadi sajeevanadi
Pravahinchuchunnadi prati paapi chentaku
Yesayya kudirame adi
Prati ghora paapamu kaduguchunnadi
Charanam 1:
Kalvari nundi paaruchunnadi
Kalushamulanni kaduguchunnadi (2)
Parishuddhuniga cheyuchunnadi
Parama raajyala cherchuchunnadi
(Jeevanadi)
Charanam 2:
Devunitho nannu nadupuchunnadi
Modulanu chigurimpacheyunadi (2)
Aathma phalamulu pandinchuchunnadi
Phalabharitamuga maarchuchunnadi
(Jeevanadi)
Charanam 3:
Hridayamulo pravahinchuchunnadi
Gaayamulanu kattuchunnadi (2)
Vishvaasamunu pandinchuchunnadi
Paripoornuniga cheyuchunnadi
(Jeevanadi )
Watch Full Video :- Click Here
More Lyrics :-
Naa Madilona Roopam Lyrics :- Click Here
5 thoughts on “Jeevanadhi Song Lyrics Telugu | Freddy Paul | Hosanna Ministries”