కోరి వచ్చెను కారణజన్ముడే Song Lyrics | KORI VACCHENU Song Lyrics in Telugu | LATEST NEW TELUGU CHRISTMAS SONG 2023 | DAVIDSON GAJULAVARTHI
KORI VACCHENU Song Lyrics :
తండ్రి తనయుని భూమికి
పంపిన ఈవేళ శుభవేళ
భూమిని తలక్రిందులుగా చేసే
మెసయ్యే వచ్చే బాలునిగా (2)
ఆకాశంలో దూతలు పాడే (2)
భూమి అంత సంబరమాయె (2)
సింహాసనమే వదిలాడయ్యా
మానుషరూపము దాల్చి వచ్చాడయ్యా
కోరి వచ్చెను కారణజన్ముడే (2)
కాడి మోయను కదిలేను కరుణాత్ముడే
చరణం:-
నశించిపోవుట తనకు ఒప్పనొల్లక
నరరూపం దాల్చి భువికి వచ్చాడయ్యా
కాడి మోయుట భారమని ఎంచక
కరుణాత్ముడే మన భారం మోసాడయ్యా
రాజు మారెను దాసునిగాను
చేసుకొనెను రిక్తునిగాను (2)
పశుల పాకలో పరుండినాడయ్యా
నీ కొరకు నా కొరకు మన మెసయ్యా
( కోరి వచ్చెను )
చరణం:-
తనకు మనకున్న అడ్డుతెరలను
తొలగించ తానే వచ్చాడయ్యా
లేదు లేదుగా ధాస్యమిక లేదుగా
ఆ పరముకు వారసులు నువ్వు నేనుగా
మనకై పుట్టెను ఇలలో రేడు
రక్షణ వచ్చెను మన ఇంటికి నేడు (2)
సంతోషమునే నింపాడయ్యా
మన బ్రతుకులలో ఆ మెసయ్యా
( కోరి వచ్చెను )
Watch Full Video :- Click Here
More Lyrics :-
Srustikartha Song – Prasanna Bold : Click Here