క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా Song Lyrics | Kristhesuva Naa Priya Nayakuda Song Lyrics Telugu | Telugu Christian Medley I David Parla
Kristhesuva Naa Priya Nayakuda Lyrics :-
క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా
నీ రాకయే క్షణమో (2)
నా కన్నీర్ర్ తుడచుటకు
నన్నాదరించుటకు (2)
నా యేసయ్యా మేఘములపైనా
వేవేగరారమ్ము (2)
మధ్యకాశంలో పరలోకదూతలతో వచ్చేవేళ (2)
నా కొరకు గాయపడిన
ఆ మోమును ముద్దాడుటకు (2)
నీటి కొరకై వేచిన గూడబాతుల
వంచించేదన్
Song :- 2
యేసయ్య నా యేసయ్యా
నా శ్వాసయే నీవేనయ్యా
యేసయ్య నా యేసయ్యా
నా సర్వము నీవేనయ్య (2)
పర్వతములు తొలగిపోయిన
మెట్టలు తత్తరిల్లనా
మారనిది నీ ప్రేమయే (2)
తరగనిది నీ కనికరమే
యేసయ్య నా యేసయ్యా
నా శ్వాసయే నీవేనయ్యా
యేసయ్య నా యేసయ్యా
నా సర్వము నీవేనయ్య (2)
Song :- 3
ఆధారం నీవేనయ్యా
నాకు ఆధారం నీవేనయ్యా
కాలము మారినా కష్టాలు తీరినా
కారణం నీవేనయ్యా (2)
యేసయ్యా
ఆధారం నీవేనయ్యా
నాకు ఆధారం నీవేనయ్యా
లోకంలో ఎన్నో జయాలు
చూసాను నేనింత కాలం (2)
అయినను ఎందుకో నెమ్మది లేదు (2)
సమాధానం కొదువైనది
యేసయ్యా
సమాధానం కొదువైనది
( ఆధారం నీవేనయ్యా )
Watch Full Video :- Click Here
More Lyrics :-
Neeve Neeve Song Lyrics :- Click Here