లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది Song Lyrics | Lemmu Tejarillumu Song Lyrics | AR Stevenson | Akshaya Praveen | Symphony Music
Lemmu Tejarillumu Song Lyrics :-
లెమ్ము తేజరిల్లుము
నీకు వెలుగు వచ్చియున్నది
యెహోవా మహిమ
నీమీద ఉదయించియున్నది
అ.ప.:
వింతైన కార్యములు జరిగించును
నిను మరలా కట్టును
చరణం :- 1
నీ దగ్గరకు జనులయొక్క
భాగ్యము తేబడును (2)
శాశ్వత శోభాతిశయముగను
నిన్ను శృంగారించును (2)
( వింతైన )
చరణం :- 2
నీ దేశములో నాశనము
కనబడకుండును (2)
దుఃఖదినాలు సమాప్తము
నీ గుండె ఉప్పొంగును (2)
( వింతైన )
చరణం :- 3
నీ శత్రువుల సంతతి
పాదముల వ్రాలును (2)
రక్షకుడే జాలి చూపించును
నీకు భూషణమగ (2)
( వింతైన )
English Lyrics :-
Lemmu tejarillumu
Neeku velugu vachiyunnadi
Yehova mahima
Neemeeda udayinchiyunnadi
A.P.:
Vintaina karyamulu jariginchunu
Ninu marala kattunu
Charanam 1
Nee daggaraku janulayokka
Bhagyamu thebadunu (2)
Sasvata shobha atishayamuganu
Ninnu shrungarinchunu (2)
(Vintaina)
Charanam 2
Nee deshamulo nashanamu
Kanabadakundunu (2)
Dukhha dinalu samaptamu
Nee gunde uppongunu (2)
(Vintaina)
Charanam 3
Nee shatruvula santati
Padamula vralunu (2)
Rakshakude jaali choopinchunu
Neeku bhushanamaga (2)
(Vintaina)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here