లేరు ఎవరు నీలా నను ప్రేమించటకు Christian Song Lyrics | Leru Evaru Neela Song Lyrics Telugu | Raja Mandru | Joshua Joshi Mandru
Leru Evaru Neela Song Lyrics :-
పల్లవి:-
లేరు ఎవరు నీలా నను ప్రేమించటకు
లేరు ఎవరు నీలా నను పలుకరించుటకు (2)
ప్రతి ఉదయం నూతన కృపతో
నను పలుకరించిన నా దేవా
ఎన్నో మేలులు చేసి
తృప్తి పరచి నడిపిన నా తండ్రీ
మనసే బలిగా నా హృదయమే కానుకగా (2)
అర్పించానయా నీ పాదము చెంతా
నే వేచియున్నానయా నీ కొరకై నా తండ్రీ
( లేరు ఎవరు )
చరణం :- 1
ఒంటరిని నేను కాననీ
నా తోడై నీ ఉన్నావని (2)
నా కలలను కలలుగా కానీయక
నా ఆశను నిరాశ కానీయక (2)
నా తండ్రిల నా తోడువై
నను నడిపిన యేసయ్యా (2)
( లేరు ఎవరు )
చరణం :- 2
మంటిని నేను కాననీ
నీ ఊపిరి నాలో ఉందని (2)
నీ రూపము లోనే నన్ను సృజించి
నీ పోలికలోనే నన్ను చేసి (2)
నీ ప్రేమతో నన్ను – బ్రతికించిన దేవా (2)
( లేరు ఎవరు )
English Lyrics :-
Pallavi:
Leru evaru neela nanu preminchataku
Leru evaru neela nanu palukarinchataku (2)
Prati udayam nuthana krupatho
Nanu palukarinchina naa devaa
Enno melulu chesi
Trupti parachchi nadipina naa tandri
Manase baligaa naa hrudayame kanukagaa (2)
Arpinchaanayaa nee paadamu chenthaa
Nee vechiyunnaanayaa nee korakai naa tandri
(Leru evaru)
Charanam 1:
Ontarini nenu kaanani
Naa todaai nee unnaavani (2)
Naa kalalanu kalalugaa kaaniyaka
Naa aashanu niraasha kaaniyaka (2)
Naa tandrila naa toduvai
Nanu nadipina Yesayya (2)
(Leru evaru)
Charanam 2:
Mantini nenu kaanani
Nee oopiri naalo undanani (2)
Nee roopamuloone nannu srujinchi
Nee polikaloone nannu chesi (2)
Nee prematho nannu – bratikinchina devaa (2)
(Leru evaru)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here