లే నిలబడు Christian Song Lyrics | Ley Nilabadu Song Lyrics Telugu | Desire of Christ | Bro. P. James Garu | Moses Dany
Ley Nilabadu Song Lyrics Telugu :-
చరణం :
మనుష్యులెప్పుడూ నీతో నిలువరే
దేవుడే నిత్యం నీతో నిలిచెనే !! 2 !!
నింగి నేల సమస్తమూ ఆయనదే
పునరుద్ధానము – జీవము ఆయనదే !! 2 !!
ప :
లే నీవు నిలబడు లే నీవు నిలబడు !! 4 !!
బాధల నుండి నువులే
వ్యాధుల నుండి నువులే
కష్టం నుండి నువు లే
సర్వం పోయినా నువులే … ! !! 2 !!
చరణం :
క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయునా …
వధకు సిద్ధమైన సాదు జీవులమే !!2 !!
ఛావైన బ్రతుకుట క్రీస్తనీ
ఖడ్గమైన చావే మేలని !! 2 !! లే !!
ప:
పాపము నుండీ నువు లే
శాపము నుండీ నువు లే
మోసము నుండీ నువు లే
మరణం నుండీ నువు లే !! 2 !! లే !!
English Lyrics :-
Charanam:
Manushyuleppudoo Neetho Niluvare,
Devude Nithyam Neetho Nilichene! (2)
Ningi Nela Samasthamuu Ayanade,
Punaruddhanamu – Jeevamu Ayanade! (2)
Le!
Pallavi:
Le Neevu Nilabadu, Le Neevu Nilabadu! (4)
Baadhalu Nundi Nuvule,
Vyadhulu Nundi Nuvule,
Kashtam Nundi Nuvule,
Sarvam Poyina Nuvule…! (2)
Le!
Charanam:
Kreestu Prema Nundi Veru Cheyuna…
Vadha Siddhamaina Saadhu Jeevulame! (2)
Chaavaina Brathukuta Kreestani,
Khadgamina Chaave Melani! (2)
Le!
Pallavi:
Paapamu Nundi Nuvule,
Shaapamu Nundi Nuvule,
Mosamu Nundi Nuvule,
Maranam Nundi Nuvule! (2)
Le!
Watch Full Video :- Click Here
More Lyrics :-
El Shama Song Lyrics :- Click Here