మాటఇచ్చిన దేవుడు నిన్ను మరిచిపోవునా Christian Song Lyrics | Maata Ichina Devudu Song Lyrics Telugu | Chinny Savarapu | Ps.David Varma
Maata Ichina Devudu Song Lyrics :-
మాటఇచ్చిన దేవుడు నిన్ను మరిచిపోవునా
నిన్ను దీవిస్తాను అన్నవాడు దీవించకమనున
నీ కన్నుల పొంగిన కన్నీరు
తనకవిలలో దాచిన దేవుడు
నీ పగిలిన హృదయపు వేదమను మరచిపోవునా
నమ్ముట నీవలనైతే సమస్తమూ సాధ్యమేగా
చితికిన నీ స్థితిలో చిరునవ్వుతో నింపునుగా (2)
( మాటఇచ్చిన దేవుడు )
చరణం :- 1
ఆస్తి ఎంతో ఉన్నను – వారసూడే లేక
వేదనతో నిలిచిన అబ్రహమును చూడము
ఆశలే కోల్పోయి – శరీరమే ఉడికిన
అవమానాలెన్నో ఎదుర్కొన్నను (2)
మాట్లాడే దేవుడే – మౌనముగా నిలిచేనా
ఎండిన స్థితిలో – జీవముతో నింపేగా
వెచ్చి ఉన్న దినములు వ్యర్థములైపోయేన
లెక్కకు మించిన సంతానమును పొందెగ
( నమ్ముట నీవలనైతే )
చరణం :- 2
కుటుంబమే ఉన్నను – కుటికే కరువై
వేశ్యగా నిలిచిన రహాబును చూడుము
అడుగడుగున అవమానాలే – గుండెలో గాయాలై
అవసరానికే అటబొమ్మగ మిగిలిన (2)
చూచుచున్న దేవుడే చులకనగా చుచేన
ఘోరపాపి వంటు విడచిపోలేదుగా
పరిశుద్దుని వంశములో స్థానమునే ఇచ్చేనుగా
ఘోరపాపి అయిన తనప్రేమతో కడిగేనుగా
( నమ్ముట నీవలనైతే )
>>చరణం :- 3
వాగ్దానమే ఉన్నను – పయనమే భారమై
ఎడారిలో నిలిచిన మోషను చూడము
శత్రువే తరిమిన సంద్రమే ఎదురైనా
ఏదారో తెలియక పయనమే ఆగినపయనమే అగిన (2)
ఇజ్రాయెలు దేవుడే ఇరుకున విడిచేసిన
మహిమనే చూపి – మార్గమై నిలిచేగా
నా సన్నిధి తోడని రెక్కలపై మోసేనుగా
శ్రేమనోందిన ఏళ్లకొలది సమృద్ధితో నింపెనుగా
( నమ్ముట నీవలనైతే )
English Lyrics :-
Pallavi:
Maata ichhina Devudu ninnu marichipovunaa
Ninnu deevistaanu annavaadu deevinchakamanunaa
Nee kannula pongina kanniru
Tanaka vilalo daachina Devudu
Nee pagilina hrudayapu vedamanu marachipovunaa
Nammuta neevalanaite samastamoo saadhyamegaa
Chitikina nee sthitilo chirunavvuto nimpunugaa (2)
(Maata ichhina Devudu)
Charanam 1:
Aasthi entho unnanu – vaarasude leka
Vedanattho nilichina Abrahamunu choodamu
Aashale kolpoyi – shareerame udikina
Avamaanalenno edurkonnanu (2)
Maatlade Devude – mounamuga nilicheenaa
Endina sthitilo – jeevamutho nimphegaa
Vechchi unna dinamulu vyarthamulai poyena
Lekkaku minchina santaanamunu pondegaa
(Nammuta neevalanaite)
Charanam 2:
Kutumbame unnanu – kutike karuvai
Veshyaga nilichina Rahabunu choodumu
Adugaduguna avamaanale – gundelo gaayaalai
Avasaranike atabommagaa migilina (2)
Choosuchunna Devude chulakanaga choochena
Ghorapaapi vantu vidachipoledugaa
Parishuddhuni vamshamulo sthaanamune ichchenugaa
Ghorapaapi aina tanaprematho kadigenugaa
(Nammuta neevalanaite)
Charanam 3:
Vaagdhaaname unnanu – payaname bhaaramai
Edaarilo nilichina Mosenu choodamu
Shatruve tarimina sandrame edurainaa
Edaaro theliyaka payaname aaginapayaname agina (2)
Israelu Devude irukuna vidichhesina
Mahimane choopi – maargamai nilichegaa
Naa sannidhi todaani rekkalapai mosenugaa
Shremanondina yellakoladi samruddhitho nimpenugaa
(Nammuta neevalanaite)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here