Mahaganudavayya Naa Yesayya Song Lyrics Telugu | మహాఘనుడవయ్యా నా యేసయ్యా Song Lyrics telugu | Jesus Chanan | Telugu Christian Song 2024
Mahaganudavayya Naa Yesayya Song :
మహాఘనుడవయ్యా నా యేసయ్యా
మహోన్నతుడవయ్యా నా యేసయ్యా (2)
మహా గొప్ప కార్యములు నీ సొంతం
మహాఅధ్బుతములు నీ సొంతం (2)
చరణం :- 1
హెబ్రీయుడైతే చంపమని
ఫరో చెప్పెను ఆనాడు (2)
హెబ్రీయుడైన మోషేనే
ఫరో పెంచడం ఆశ్చర్యం (2)
( మహా గొప్ప కార్యములు )
చరణం :- 2
ఏలీయాను చంపుటకై
వెదకుచుండెను ఆహాబు (2)
యెజెబెలు ఊరైన సీదోనులో
నీవు ఏలియాను దాచుట ఆశ్చర్యం (2)
( మహా గొప్ప కార్యములు )
చరణం :- 3
మానవజాతి అంతయును
పాపములో పడియుండెను (2)
మానవజాతి రక్షణకై
నీవు మానవుడవుట ఆశ్చర్యం (2)
( మహా గొప్ప కార్యములు )
చరణం :- 4
ప్రభువువచ్చును దొంగవలె
బహుగా త్వరపడి సిద్దపడుదాం (2)
ఆ దినమున పంచభూతములు
లయమైపోవుట ఆశ్చర్యం (2)
( మహా గొప్ప కార్యములు )
English Lyrics :-
Maha ghanudavayya naa Yesayya
Maha onnatudavayya naa Yesayya (2)
Maha goppa kaaryamulu nee sontam
Maha adbuthamulu nee sontam (2)
Charanam 1:
Hebriyudaithe champamani
Pharo cheppenu aanadu (2)
Hebriyudaina Mosene
Pharo penchadam aascharyam (2)
(Maha goppa kaaryamulu)
Charanam 2:
Eliyaanu champutakai
Vedakuchundenu Ahaabu (2)
Yezebel ooraina Sidonulo
Neevu Eliyaanu dachuta aascharyam (2)
(Maha goppa kaaryamulu)
Charanam 3:
Maanava jaati antayunu
Paapamulo padayundenu (2)
Maanava jaati rakshanakai
Neevu maanavadavuta aascharyam (2)
(Maha goppa kaaryamulu)
Charanam 4:
Prabhuvu vacchunu dongavale
Bahuga tvarapadi siddhapadudam (2)
Aa dinamunu panchabhutamulu
Layamaipovuta aascharyam (2)
(Maha goppa kaaryamulu)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Needhu Sevalo Lyrics :- Click Here