Mamathanu Chupina Na Yesaya Song Lyrics | Thandri Sannidhi

మమతను చూపిన నా యేసయ్య Song Lyrics | Mamathanu Chupina Na Yesaya Song Lyrics in Telugu | Yese Adhipathi | Thandri Sannidhi Ministries New Song
Mamathanu Chupina Na Yesaya Lyrics :-
పల్లవి :-

మమతను చూపిన నా యేసయ్యా
కలతను మాన్పె దేవుడవయ్యా (2)
కనులతో చూసే నీ రూపమే
మహిమతో నిండే – ఆదర్శనమే (2)
యదలో తొలిగేను – ప్రతిభారమే (2)

చరణం :- 1
నా తోడు ఎవరూ యిక లేరని
నా ఆత్మ నాలో కలత చెందగా (2)
నా కన్నీటిని తుడిచి నా తోడు నిలిచి
బహు వింత ప్రేమ చూపి ఓదార్చితివి (2)
నీ దివ్య సన్నిధిలో నను చేర్చితివి (2)
( మమతను చూపిన )

చరణం :- 2
నా పాప భారం వెంటాడగా
వేదనతో నేను తిరుగుచుండగా (2)
నా పాపమంత మోసి నా భారం తీసి
నా కన్న తండ్రివై నను గాచితివి (2)
నీ మహిమ రాజ్యంలో నను నిలిపితివి (2)
( మమతను చూపిన )


Watch Full Video :- Click Here
More Lyrics :-

Kanula Jarina Kannilu Lyrics :- Click Here

Thank you for taking the time to visit our website. Your presence here means a lot to us, and we’re delighted that you’ve chosen to explore what we have to offer. We’re committed to providing valuable information and a user-friendly experience, and your visit helps us hope to fulfill that the mission.
Your visit to our website is much appreciated. We strive to be a valuable resource and a source of inspiration for our visitors, and your presence helps us achieve that goal. Thank you for taking the time to explore what we have to offer. We look forward to your return and hope to continue exceeding your expectations.
FOLLOW US :-

Leave a comment

Size