MARIYA THANAYUDAI Lyrics | JK CHRISTOPHER | SURESH NITTALA | SHARON SISTERS | Latest Telugu Christmas Songs 2023
MARIYA THANAYUDAI Song Lyrics :
మరియ తనయుడై
మనుజావతారుడై
మహిలోన వెలసెను
మనకొరకై జన్మించెను
“ఆనందమానందమే –
లోకానికి శుభదినమే
ఆనందమానందమే –
సర్వసృష్టికి సంతోషమే”
1. ఒక దూత తెలిపెను –
గొల్లలకు శుభవార్తను
ఒక తార వెలిసెను –
రారాజుని ప్రకటించెను
||ఆనందమానందమే||
2. బెత్లెహేము పురములో –
దావీదు వంశంబులో
రక్షకుడు వెలసెను –
మన పాపము తొలగించెను
||ఆనందమానందమే||
3. రాజులకే రాజుగా –
ప్రభువులకే ప్రభువుగా
ఇమ్మానుయేలుగ –
యేసయ్య జన్మించెగ
||ఆనందమానందమే||
MARIYA THANAYUDAI Song Lyrics : https://youtu.be/dBLUrrfU-C8?si=toIHgfnlGv_p7biZ
Song Credits :-
- Tune & Lyrics : Bro. Suresh Nittala, Singapore.
- Music : Dr. J. K. Christopher.
- Vocals : Sis Sharon Philip, Sis Lillian Christopher, Sis Hana Joyce.
- Produced by : Sis Esther Nittala, Singapore.
- Sax : Bro. Joji
- Groove Programming : Bro. Prakash
- Mix & Master : Bro. J.Vinay Kumar
- Video Edit : Sis. Lillian Christopher
- Title Art : Bro. Devanand Saragonda
More Lyrics :-
Chakkani Baludamma Song Lyrics :- Chakkani Baludamma