మరువలేనయా నీ మధుర ప్రేమను Song lyrics Telugu | Maruvalenaya Christian Song Lyrics | Shireesha Bagavathula | Rajkumar Jeremy | Christian Song
Maruvalenaya Christian Song Lyrics :-
మరువలేనయా నీ మధురప్రేమను మహోపకారి
చింతలేదయా నీ చెంతనుండను పరోపకారి
నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా (2)
నీ రక్తమిచ్చి నన్ను కొన్నావయ్యా
చరణం :- 1
నీలాగా ప్రేమించేవారెవ్వరు
నీలాగా క్షమియించే హృదయమేది
నీ కృపలో నన్ను దాచితివి
నీ ప్రేమలో నన్ను పెంచితివి
నీ వాక్యము నాలో ఉంచి (2)
నీ వెలుగులో నను నడిపితివి (2)
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా
నా యేసయ్యా (2)
( మరువలేనయా )
చరణం :- 2
పచ్చికగల చోట పరుండజేసి
జీవజలపు ఊటలు నాలో ఉంచి
సమృద్ధి జీవము నాకిచ్చితివి
సంతోషగానాలు పాడించితివి
నీ జీవము నాలో ఉంచి (2)
నిత్యజీవము నాకిచ్చితివి (2)
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా
నా యేసయ్యా (2)
( మరువలేనయా )
Watch Full Video :- Click Here
More Lyrics :-
Yuddha Veerulam Lyrics :- Click Here