నిశ్చయముగా – నిన్ను దీవించును Christian Song Lyrics | Munupativaatine Marachipovudi Song Lyrics | Sis Jessi D | మునుపటి వాటినే మరచిపోవుడి

Munupativaatine Marachipovudi Song :-
పల్లవి :-
నిశ్చయముగా – నిన్ను దీవించును
నీ దుఃఖదినములే – తొలగించును (2)
కోల్పోయినవన్నీ – రెండంతలు వచ్చును (2)
మేలులతో నిన్ను తృప్తిపరచును (2)
అను:పల్లవి :-
మునుపటి వాటినే – ఇక మరచిపోవుడి
రానున్న వాటికై – మరి వేగిరపడుడి (2)
చరణం :- 1
ఒంటరివై నీవుండినా
ఓటములే నిన్ను బాధించినా
ఆశలే అణగారినా
గమ్యమేలేక నివు క్రుంగినా (2)
నీకు తోడైయుండువాడే
నీవు నమ్మిన ఆ దేవుడు
నీ కన్నీటిని నాట్యముగా
మార్చగలడు నా యేసుడు (2)
( మునుపటి వాటినే )
చరణం :- 2
కష్టమే ఫలము తేకున్నూ
వేదనతో గుండె బరువైనను
కాలమే కలిసి రాకున్నను
కఠినమైన స్థితులైననూ (2)
నీ స్థితిగతులను మార్చువాడే
నీవు నమ్మిన ఆ దేవుడు
తలచిన చాలును నిలిచుంటాడు
నీవు వెళ్లే ప్రతి స్థలములో (2)
( మునుపటి వాటినే )
చరణం :- 3
లోకమే నిన్ను బాధించినా
దుఃఖమే నీకు ఎదురొచ్చినా
అందరూ నిను మరచినా
అవమానాలెన్నో నిను చుట్టినా (2)
నీకు విజయము ఇచ్చువాడే
నీవు నమ్మిన ఆ దేవుడు
ఇచ్చిన మాటను నెరవేర్చునులే
నమ్మదగిన నా యేసుడు (2)
( మునుపటి వాటినే )
English Lyrics :-
Pallavi :-
Nischayamugaa – Ninnu Deevinchunu
Nee Dukhadhinamule – Tholaginchunu (2)
Kolpoyinavanni – Rendanthalu Vachchunu (2)
Melulatho Ninnu Truptiparachunu (2)
Anupallavi :-
Munupati Vaatine – Ika Marachipovudi
Raanunna Vaatikai – Mari Vegirapadudi (2)
Charanam – 1
Ontarivai Neevundinaa
Otamule Ninnu Baadhinchinaa
Aashale Anagaarinaa
Gamyamelaka Neevu Krunginaa (2)
Neeku Thodaiyunduvaade
Neevu Nammina Aa Devudu
Nee Kanneetini Naatyamugaa
Maarchagaladu Naa Yesudu (2)
(Munupati Vaatine)
Charanam – 2
Kashtame Phalamu Tekunnu
Vedanatho Gunde Baruvainanu
Kaalame Kalisi Raakunnanu
Kathinamaina Sthitulainanu (2)
Nee Sthitigatulanu Maarchuvaade
Neevu Nammina Aa Devudu
Thalachina Chaalunu Nilichuntaadu
Neevu Velle Prathi Sthalamulo (2)
(Munupati Vaatine)
Charanam – 3
Lokame Ninnu Baadhinchinaa
Dukhame Neeku Edurochchinaa
Andaroo Ninu Marachinaa
Avamaanalenno Ninu Chuttinaa (2)
Neeku Vijayamu Ichchuvaade
Neevu Nammina Aa Devudu
Ichchina Maatanu Neraverchunule
Nammadagina Naa Yesudu (2)
(Munupati Vaatine)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here