నా చిన్ని ప్రార్ధనలు – నా చిన్ని కోరికలు Christian Song Lyrics | Na Chinni Prardhana Song Lyrics in Telugu | Samy Pachigalla | Stanley Sajeev
Na Chinni Prardhana Song Lyrics :-
నా చిన్ని ప్రార్ధనలు
నా చిన్ని కోరికలు
ఆలకించి ఒక్కొకటి తీర్చావు (2)
అడిగినవాటికంటే – ఊహించినదానికంటే (2)
అధికముగా నన్ను దీవించవయ్యా
వర్ణింపలేని సంతోషాన్నిచావయ్యా (2)
చరణం :- 1
శాశ్వత ప్రేమ నాకు చూపిన్నావయ్యా
ప్రార్ధన శక్తి నాకు నేర్పినావయ్యా (2)
కన్నీటిని నాట్యముగా మార్చినావయ్యా
నా దుఃఖ దిన్నములను తీర్చిన్నావయ్యా (2)
( నా చిన్ని ప్రార్ధనలు )
చరణం :- 2
క్రుంగియున్న నన్ను ధైర్యపరచినావయ్యా
నిత్య జీవము నా కొసగినావయ్యా (2)
నా జీవితమును తృప్తిపరచినావయ్యా
ఊహించలేని కృపతో నడిపినావయ్యా (2)
( నా చిన్ని ప్రార్ధనలు )
English Lyrics :-
Pallavi:
Naa chinni praardhanalu
Naa chinni korikalu
Aalakinchi okkokati teerchaavayya (2)
Adiginavaatikanṭe – oohinchinadaanikanṭe (2)
Adhikamuga nannu deevinchavayya
Varnimpaleni santoshaannichaavayya (2)
Charanam 1:
Shaashvata prema naaku choopinnaavayya
Praardhana shakthi naaku nerpinnaavayya (2)
Kannitini naatyamuga maarchinaavayya
Naa duḥkha dinnamulanu teerchinnaavayya (2)
(Naa chinni praardhanalu)
Charanam 2:
Krungiyunna nannu dhairyaparachinaavayya
Nitya jeevamu naa kosaginaavayya (2)
Naa jeevitamunu triptiparachinaavayya
Oohinchaleni krupatho nadipinaavayya (2)
(Naa chinni praardhanalu)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here