Na Ghanam Na Pranam Song Lyrics Telugu | నా గానం నా ప్రాణం నీ కోసమే నా యేసయ్య Song Lyrics Telugu | Ratna Babu || Sandeep || Sireesha
Na Ghanam Na Pranam Song :-
నా గానం నా ప్రాణం
నీ కోసమే నా యేసయ్య
నా ధ్యానం నా సర్వం
నీతోనే నా యేసయ్య (2)
యేసయ్య….. యేసయ్య …..
నా మంచి కాపరివి నీవేనయ్య
యేసయ్య….. యేసయ్య……
నా కున్న దైర్యము నీవేనయ్య
చరణం :- 1
నా కంఠ స్వరమును
మధురముగా చేసితివి
నాకున్న పదములు
గానముగా మార్చితివి (2)
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను (2)
ఏ రీతి నిన్ను స్తుతియింతును (2)
యేసయ్యా నా గానం నీ కోసమే
యేసయ్య నా ప్రాణం నీ కోసమే (2)
( నా గానం )
చరణం :- 2
నా పాప బ్రతుకును
పరిశుద్ధపరిచితివి
నన్ను నీ పనివానిగా
మార్చివేసితివి (2)
ఎలా మరువగలనయ్య నీ మేలులను (2)
ఎలా ఆపగలనయ్య నీ దీవెనలు (2)
యేసయ్యా నా గానం నీ కోసమే
యేసయ్య నా ప్రాణం నీ కోసమే (2)
( నా గానం )
English Lyrics :-
Naa gaanam naa praanam
Nee kosame naa Yesayya
Naa dhyaanam naa sarvam
Neetone naa Yesayya (2)
Yesayya… Yesayya…
Naa manchi kaaparivi neevenayya
Yesayya… Yesayya…
Naa kunna dairyamu neevenayya
Charanam 1:
Naa kantha swaramunu
Madhuramuga chesitivi
Naakunna padamulu
Gaanamuga marchitivi (2)
Emicchi nee runamu ne teerchanu (2)
E reeti ninnu sthuthiyinthunu (2)
Yesayya naa gaanam nee kosame
Yesayya naa praanam nee kosame (2)
(Naa gaanam)
Charanam 2:
Naa paapa bratukunu
Parishuddhaparichitivi
Nannu nee panivaniga
Marchivesitivi (2)
Elaa maruvagalanayya nee melulanu (2)
Elaa aapagalanayya nee deevenalu (2)
Yesayya naa gaanam nee kosame
Yesayya naa praanam nee kosame (2)
(Naa gaanam)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Jeevanadhi Song Lyrics :- Click Here