నా జీవిత కాలమంత నా ప్రభుతో నుందును Christian Song Lyrics | Naa Jeevitha Kalamantha Song in Telugu | Ebinazar | Nissi john | Jonah Samuel
Naa Jeevitha Kalamantha Song :-
ప:
నా జీవిత కాలమంత నా ప్రభుతో నుందును
నను పిలిచిన ప్రభుతో నే సాగిపోదును
చరణం :- 1
కొండలలో కోనలలో తిరిగిన వేళ
నా అండ నుండి మెండుగ నను నడిపెడివాడు
బ్రతికినా ప్రభు కొరకే చావైతే మరి లాభము
( నా జీవిత )
చరణం :- 2
వ్యాధి బాధలు నన్ను చుట్టుముట్టిన
దేహమంత కుళ్ళి కృషించిపోయినా
బ్రతికినా ప్రభుకొరకే చావైతే మరి లాభము
( నా జీవిత )
చరణం :- 3
శత్రువులు నన్ను తరిమి తరిమి కొట్టినా
గాఢాంధకారములో పడవేసినా
బ్రతికినా ప్రభుకొరకే చావైతే మరి లాభము
( నా జీవిత )
English Lyrics :-
Pallavi (Chorus):
Naa jeevita kaalamantha naa Prabhutho nundunu
Nanu pilichina Prabhutho ne saagipodunu
Charanam 1:
Kondalalo konalalo tirigina vela
Naa anda nundi menduga nanu nadipedivaadu
Bratikinaa Prabhu korake, chaavaite mari laabhamu
(Naa jeevita)
Charanam 2:
Vyaadhi baadhalu nannu chuttumuttina
Dehamantha kulli krushinchipoyinaa
Bratikinaa Prabhu korake, chaavaite mari laabhamu
(Naa jeevita)
Charanam 3:
Shatruvulu nannu tarimi tarimi kottinaa
Gaadhaandhakaaramulo padavesinaa
Bratikinaa Prabhu korake, chaavaite mari laabhamu
(Naa jeevita)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here