నా మదియే మందిరమాయేను Song Lyrics | Naa Madiye Mandiram Song Lyrics in Telugu | P.J. Stephen Paul Latest Song 2024 Lyrics
Naa Madiye Mandiram Song Lyrics :-
ప్రభవులకు ప్రభువు – ప్రభుయేసు రాజు
నా జీవితాన్ని మార్చినాడు
నా మదియే మందిరమాయేను
స్తుతి పాడుటకే బ్రతికించించేను
చప్పట్లు కొట్టుచ్చు – నాట్యము చేయుచు
యేసయ్య….నామమును ఆరాధింతును
చరణం :- 1
నా శాపములను తొలగించుటకు
ముళ్ల కిరీటం ధరియించెనే (2)
యేసే రక్షకునిగా – యేసే జీవ జలమై (2)
నా ఆత్మ దీపమును వెలిగించెను
( ప్రభవులకు ప్రభువు )
చరణం :- 2
నా పాపములను సిలువపై మోసి
నాకై, రక్తము చిందించెను (2)
పాప శాపము నుండి నన్ను విడిపించెను (2)
రక్షణను ఇచ్చిన గొప్పదేవుడు
( ప్రభవులకు ప్రభువు )
Watch Full Video :- Click Here
More Lyrics :-
Jeevadaatha Song Lyrics :- Click Here