Naa Sannidhi Neeku Song Lyrics Telugu | Akshaya Praveen

నా సనిధి నీకు Song Lyrics | Naa Sannidhi Neeku Song telugu Lyrics | 2024 New Year Song | Akshaya Praveen | Calvary Ministries Songs
Naa Sannidhi Neeku Song Lyrics
Naa Sannidhi Neeku Song Lyrics :-

నా సన్నిధి నీకు తోడుగా ఉండును
చెట్టుకు మంచువలె
నీవు అభివృద్ధి పొంది ఎదిగేదేవు
తామర పువ్వలే (2)

ఉన్నత బహుమానం నీవు పొందెదవు
పక్షిరాజు వలె పైకి ఎగిరేదవు (2)

చరణం :- 1
ఇప్పుడు నీకున్న నీ శత్రువులను
ఇకపై ఎన్నడను చూడబోవులే (2)
నీ పక్షముగా యుద్ధము చేసి
వారిపై నీకు విజయమనిచ్చి (2)
నీ తోడుగా నేను ఉండును
నిన్ను విడువను (2)
( నా సన్నిధి నీకు )

చరణం :- 2
ఇప్పుడు నీపై ఉన్న నీ అవమానమును
ఇకపై ఎన్నడును రానివ్వనులే (2)
నిందకు ప్రతిగా ఘనతను ఇచ్చి
నిత్యానందం నీపై ఉంచి (2)
నీ తోడుగా నేనుండును ఆశీర్వదింతును (2)
( నా సన్నిధి నీకు )

చరణం :- 3
ఇప్పుడు కోల్పోయిన దీవెనలు అన్నీను
రెండంతలుగాను నీవు పొందుకొందువులే (2)
శాశ్వతమైన ప్రేమను చూపి
విడువక నీ యెడల కృపను ఇచ్చి (2)
నా ఆత్మతో నిన్ను నింపేదను
నిన్ను నడిపేదను (2)
( నా సన్నిధి నీకు )


Watch Full Video :- Click Here

More Lyrics :-

Bahuganudavu Lyrics : Click Here

Thank you for taking the time to visit our website. Your presence here means a lot to us, and we’re delighted that you’ve chosen to explore what we have to offer. We’re committed to providing valuable information and a user-friendly experience, and your visit helps us hope to fulfill that the mission.
Your visit to our website is much appreciated. We strive to be a valuable resource and a source of inspiration for our visitors, and your presence helps us achieve that goal. Thank you for taking the time to explore what we have to offer. We look forward to your return and hope to continue exceeding your expectations.
FOLLOW US :-

Leave a comment

Size