Naa Valla Kaadhu Deva Song Lyrics Telugu | నా వల్ల కాదు దేవా యే కార్యమైనను Song Lyrics | M Hananya | Harmony Gospel Team | 2024 Song
Naa Valla Kaadhu Deva Lyrics :-
నా వల్ల కాదు దేవా యే కార్యమైనను
నీవు పని చేయగా జరుగును ఏదైనా
చరణం :- 1
పగలంతయు కష్టపడి చేసినా
పని అంతా వర్థ్యము యేసయ్య (2)
నీవు సెలవిస్తే దేవా ఏదైనను (2)
సమకూరును యేసయ్య
( నా వల్ల )
చరణం :- 2
ధనమంతయు ఎంత ఖర్చు చేసినా
లాభాలు ఏమి లేవయ్య (2)
నీవు కరుణిస్తే దేవా ఏదైనను (2)
పొందుకొందును యేసయ్య
( నా వల్ల )
చరణం :- 3
శక్తినంతయు ప్రయోగించి చూసినా
ఫలితాలు ఏమి లేవయా (2)
నీవు మాటిస్తే దేవా ఏదైననూ (2)
అనుభవింతును యేసయ్య
( నా వల్ల )
English Lyrics :-
Naa valla kaadu deva ye kaaryamainanu
Neevu pani cheyagaa jarugunu edaina
Charanam 1:
Pagalantayu kashtapadi chesinaa
Pani antaa vardhyamu yesayya (2)
Neevu selavisthe deva edainanu (2)
Samakoornu yesayya
(Naa valla)
Charanam 2:
Dhanamantayu entha kharchu chesinaa
Laabhalu emi levayya (2)
Neevu karunisthe deva edainanu (2)
Pondukondu nu yesayya
(Naa valla)
Charanam 3:
Sakthinantayu prayoginchu chusinaa
Phalithalu emi leva yaa (2)
Neevu maatisthe deva edainanu (2)
Anubhavinthunu yesayya
(Naa valla)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Deenula Edala Lyrics :- Click Here
2 thoughts on “Naa Valla Kaadhu Deva Song Lyrics Telugu | M Hananya”