నా యేసయ్యా నీ కృపను మరువలేనయ్య Christian Song Lyrics | Naa Yesayya Song Lyrics in Telugu | Calvary Temple | Dr. Satish Kumar | Saahus Prince
Naa Yesayya Song Lyrics :-
నా యేసయ్య నీ కృపను మరువలేనయ్య
నా యేసయ్య నీ దయలేనిదే బ్రతుకలేనయ్య
నీ నామస్మరణలొ దాగిన జయము
నీ వాక్య ధ్యానములో పొందిన బలము
తలంచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెద
హ ఆహ హల్లెలూయా
హో ఓహోహోసన్నా (2)
చరణం :- 1
నా గుమ్మముల గడియలు బలపరచితివి
నీ చిత్తములో అడుగులు స్థిరపరచితివి (2)
నా సరిహద్దులలో నెమ్మదిని కలిగించి
నిన్ను వెంబడించే భాగ్యమునిచ్చితివి
( హ ఆహ హల్లెలూయా )
చరణం :- 2
నీ వాగ్దానములెన్నో నెరవేర్చితివి
నీ రెక్కల నీడలో నను దాచితివి (2)
నా భయభీతులలో నీ వాక్కును పంపించి
నిన్నే సేవించే గొప్ప భాగ్యమునిచ్చితివి
( హ ఆహ హల్లెలూయా )
English Lyrics :-
Pallavi:
Naa Yesayya Nee Krupanu Maruvalenayya
Naa Yesayya Nee Dayalenide Bratukalenayya
Nee Naamasmaranaloo Daagina Jayamu
Nee Vaakya Dhyanamuloo Pondina Balamu
Talanuchukunuchu Naa Yaatranu Nee Konasagincheda
Ha Aha Hallelujah
Ho Oho Hosanna (2)
Charanam 1:
Naa Gummamula Gadiyalu Balaparachitivi
Nee Chittamulo Adugulu Sthiraparachitivi (2)
Naa Sarihaddulalo Nemmadhini Kaliginchi
Ninnu Vembadiche Bhaagyamunicchitivi
(Ha Aha Hallelujah)
Charanam 2:
Nee Vaagdhaanamulennō Neraveerchitivi
Nee Rekkala Needalo Nanu Dachitivi (2)
Naa Bhayabheetulalo Nee Vaakkunu Pampinchi
Ninne Sevince Goppa Bhaagyamunicchitivi
(Ha Aha Hallelujah)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Nee krupatho Song Lyrics :- Click Here