నను ఎడబాయక Song Lyrics telugu | NANU YEDABAAYAKA Song Lyrics in Telugu | A R Stevenson Song | New Year Song 2024 Lyrics | దయాళుడా ఓ యేసయ్య
NANU YEDABAAYAKA Song Lyrics :-
నను ఎడబాయక పడిపోనీయక
పొడిగించితివి నా జీవము (2)
బ్రతిగించేగదా నీ వాత్సల్యము (2)
నీకే కృతజ్ఞత స్తోత్రము (2)
దయాళుడా ఓ యేసయ్య
నీ కృప నిరంతరం ఉండును (2)
చరణం :- 1
నీ మంచితనము చూపించుచు
కాచితివి గతకాలము (2)
నిలబెట్టగోరి శేషంగానను (2)
రక్షించితివి ఆశ్చర్యముగను (2)
( దయాళుడా )
చరణం :- 2
ఆటంకములను దాటించుచు
చేసితివి అనుకూలము (2)
సమకూర్చి అన్ని క్షేమం కొరకును (2)
హెచ్చించితివి అనూహ్యముగాను
( దయాళుడా )
చరణం :- 3
నా సంకటములో ఓదార్చుచు
చూపితివి ఉపకారము (2)
నెరవేర్చి గొప్ప ఉద్దేశ్యములను (2)
దర్శించితివి ఆప్యాయముగను (2)
( దయాళుడా )
Watch Full Video :- Click Here
More Lyrics :-
Endukintha Prema Naapai : Click Here
Thank you for taking the time to visit our website. Your presence here means a lot to us, and we’re delighted that you’ve chosen to explore what we have to offer. We’re committed to providing valuable information and a user-friendly experience, and your visit helps us hope to fulfill that the mission.