Nee Chitthamu Christian Song Lyrics

“నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము.
 Teach me to do Your will, for You are my God.”
 - కీర్తనలు Psalm 143:10

Ne Chitthamu song Lyrics

Nee Chitthamu Christian Song Lyrics :- 

పల్లవి:

నీ చిత్తము సంపూర్తిగా నాలో జరిగించుమా

నీ పరిపూర్ణ సంకల్పంలో నన్ను నడిపించుమా || 2 ||

నీ ఉద్దేశ్యములు – ఉన్నతమైనవి

నీ ఆలోచనలు – గంభీరమైనవి || 2 ||

నా పూర్ణ హృదయముతో – నా పూర్ణ ఆత్మతో

నా పూర్ణ మనస్సుతో – నా పూర్ణ శక్తితో

యేసు నిన్నే ప్రేమింతును -నీ ఆజ్ఞలను గైకొందును || 2 ||


చరణం: 1

నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినావు

నా అంతరింద్రియములను నీవే కలిగించినావు || 2 ||

నాయెడల నీకున్న తలంపులు

బహు విస్తారములు నా ప్రభువా || 2 ||

నీ ఇష్టమే నాలో నేరవేర్చుమా || 2 ||


చరణం: 2

నీకు వేరుగా ఉండి నేనేమి చేయలేను

నీకు లోబడకుండా నేను వర్దిల్లలెను || 2 ||

 నీ కట్టడలను నాకు బోధించి

నీ వాక్యంతో నన్ను నిలుపుము || 2 ||

నీ ఇష్టమే నాలో నేరవేర్చుమా || 2 ||


Nee Chitthamu Christian Song Lyrics Full Video :- https://youtu.be/msk4DL59rpE?si=iCvL62U3W0tJWJ6i

Song Credits :-

Singer Image:-

  • Title: నీ చిత్తము Nee Chitthamu
  • Lyrics, Tune & Producer: Jeevan Wesley Olesu
  • Music: Sudhakar Rella
  • Vocals: Lillian Christopher W/o JK Christopher
  • Guitarist: Richard Paul
  • Rhythms: Kishore
  • Mixed & Mastered : Arif Dani Video
  • Editing & VFX: Krupanandhu Olesu

 

More Lyrics :-

GLORIOUS CHRISTIAN MEDLEY 2K23 :-

https://gospeltelugulyrics.in/glorious-christian-medley-2023/

Glorious – Christian Medley 2023

Ne Maripoyina Song Lyrics :- 

Ne Maripoyina lyrics Telugu

Thank you for taking the time to visit our website. Your presence here means a lot to us, and we’re delighted that you’ve chosen to explore what we have to offer. We’re committed to providing valuable information and a user-friendly experience, and your visit helps us to fulfill that mission.
Your visit to our website is much appreciated. We strive to be a valuable resource and a source of inspiration for our visitors, and your presence helps us achieve that goal. Thank you for taking the time to explore what we have to offer. We look forward to your return and hope to continue exceeding your expectations.
FOLLOW US :-

 

Leave a comment

Size