నీ కృపా బాహుళ్యముతో Christian Song Lyrics | Nee Krupa Baahulyamutho Song Lyrics in Telugu | PJ.Stephen Paul & Sis.Shaila Paul
Nee Krupa Baahulyamutho Song Lyrics :-
నీ కృపా బాహుళ్యముతో
నీ సేవలో మమ్ము నడిపితివి (2)
నీ కృప చూపించితివి
నీ ప్రేమతో దీవించితివి (2)
స్త్రోత్తము నీకే స్తోత్రము
నా యేసయ్య (2)
చరణం :- 1
నీ అధిపత్యములో నా యాజకత్వమును
సంపూర్ణముగా నీవు నిలిపితివి (2)
ఏమివ్వగలనయ్య నీవు చేసిన మేళ్లకై
బ్రతుకంతా నీ కొరకే జీవింతును యేసయ్య (2)
( స్త్రోత్తము నీకే స్తోత్రము )
చరణం :- 2
నీ సేవ మార్గములో కష్టములు వచ్చినను
బలపరచి మమ్మును నడిపితివి (2)
కృపాక్షేమములు మా వెంట పంపితివి
అభయములు ఇచ్చి మమ్మును
అభివృద్ధిపరచితివి (2)
( స్త్రోత్తము నీకే స్తోత్రము )
చరణం :- 3
యేసుని నామములో ప్రార్ధించినపుడెల్ల
ఆశ్చర్య క్రియలను చేసితివి (2)
సాక్ష్యములు మేమెన్నోసంఘములో వింటిమి
నీ మహిమ మా మధ్య కనపరచుచుంటివి (2)
( స్త్రోత్తము నీకే స్తోత్రము )
English Lyrics :-
Pallavi:
Nee krupaa baahul-yamutho
Nee sevilo mammu nadipitivi (2)
Nee krupa choopinchativi
Nee prematho deevinchitivi (2)
Stroththamu neekee stothramu
Naa Yesayya (2)
Charanam 1:
Nee adhipathyamulo naa yaajakathvamunu
Sampoornamuga neevu nilipitivi (2)
Emivvagalanaayya neevu chesina mellakai
Brathukantaa nee korake jeevinthunu Yesayya (2)
(Stroththamu neekee stothramu)
Charanam 2:
Nee seva maargamulo kashtamulu vacchinanu
Balaparachi mammunu nadipitivi (2)
Krupaa kshemamulu maa venta pampitivi
Abhayamulu icchi mammunu
Abhivrudhiparachitivi (2)
(Stroththamu neekee stothramu)
Charanam 3:
Yesuni naamamulo praardhinchina pudella
Aascharya kriyalanu chesitivi (2)
Saakshyamulu meemenno sanghamulo vintimi
Nee mahima maa madhya kanaparachuchuntivi (2)
(Stroththamu neekee stothramu)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here