కృప చాలును నీ కృప చాలును Christian Song Lyrics | Nee Krupa Chaalunu Song Lyrics in Telugu | Thandri Sannidhi Ministries | Pas. Shaleem Raju
Krupa Chaalunu Song Lyrics :-
కృప చాలును నీ కృప చాలును
కృప చాలును నీ కృప చాలును
ఎన్నటెన్నటికి నీ కృప చాలును
తరతరములకు నీ కృప చాలును
చరణం :- 1
ఐశ్వర్యముకంటె కృప ఉత్తమం
జీవముకంటే నీ కృప ఉత్తమం (2)
కృపయే లేకుంటే మనుగడ లేదు
కృపను మించిన పెన్నిధి లేదు (2)
( కృప చాలును )
చరణం :- 2
కృపలోనే పాప క్షమాపణ
కృపలోనే ఇలా మా రక్షణ (2)
కృపలోనే మా నిరీక్షణ
కృపలోనే మా క్రమశిక్షణ (2)
( కృప చాలును )
చరణం :- 3
కృపలోనే మా అభిషేకము
కృపలోనే మా ఆనందము (2)
కృపలోనే మా అతిశయము
కృప వెంబడి కృపను పొందేదం (2)
( కృప చాలును )
ఆరాధనా స్తుతి ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా….
English Lyrics :-
Pallavi:
Krupa Chaalunu Nee Krupa Chaalunu
Krupa Chaalunu Nee Krupa Chaalunu
Ennatenatiki Nee Krupa Chaalunu
Tarataramulaku Nee Krupa Chaalunu
Charanam – 1:
Aishwaryamukante Krupa Uttamam
Jeevamukante Nee Krupa Uttamam (2)
Krupaye Lekunte Manugada Ledu
Krupanu Minchina Pennidhi Ledu (2)
(Krupa Chaalunu)
Charanam – 2:
Krupalone Paapa Kshamapana
Krupalone Ilaa Maa Rakshana (2)
Krupalone Maa Nireekshana
Krupalone Maa Kramashikshana (2)
(Krupa Chaalunu)
Charanam – 3:
Krupalone Maa Abhishekamu
Krupalone Maa Aanandamu (2)
Krupalone Maa Atishayamu
Krupa Vembadi Krupanu Ponedam (2)
(Krupa Chaalunu)
Aaradhana Stuthi Aaradhana
Aaradhana Stuthi Aaradhana…
Watch Full Video :- Click Here
More Lyrics :-
Daatipobikaya Song Lyrics :- Click Here