Nee Krupaye Chaalunu Song Lyrics Telugu | Ps. David Parla

Nee Krupaye Chaalunu Song Lyrics Telugu | చాలును చాలును నీ కృపయే చాలును Christian Song Lyrics | Ps David Parla | Deepak Cherian
Nee Krupaye Chaalunu Song :-

Intro
అర్హతే లేని నాపై కృపను చూపితివే
కుమారుడని నన్ను పిలచినావుగా
తప్పిపోయి తిరిగినను
తండ్రి నిన్ను విడచినను
నన్ను విడువక నీ భుజముపై మోసినావుగా

Pre Chorus
ఎనలేని ప్రేమను నాపై
నీవు చూపినావుగా
ఏ రీతిగా నీ కృపను నే
వర్ణింతు యేసయ్య
బలమైన నీ భుజములే
నన్ను మోయుచుండగా
బలమైన నీ కృపనునే చాటేదన్ దేవా

Chorus
చాలును చాలును నీ కృపయే చాలును (4)

నిట్టూర్పు లోయలలో నీ కృపయే చాలును
కష్టాల కొలిమిలో నీ కృపయే చాలును
ఎత్తైన శిఖరముపై నీ కృపయే చాలును
ఎగిసే అలలపై నీ కృపయే చాలును

చరణం :- 1
లోకాన్నే ప్రేమించినాను
లోకాశలకు లోబడిపోయినను
నా తండ్రి నీ ప్రేమే నన్ను మార్చి వేసెను
స్నేహితులే విడచి వెళ్ళినను
పందుల పొట్టే మిగిలియున్నను
శాశ్వత ప్రేమే నా స్థితి మార్చి వేసెను

లేని వాటిని ఉన్నట్టుగా
చేయు నా తండ్రి
దోషినని నన్ను చూడక
నా దరికి చేరితివి (2)
( చాలును చాలును )

చరణం :- 2
పాపములో పట్ట పట్టబడితినే
అందరి మధ్యలో నిలువబడి తినే
రాళ్లు రువ్వి చంపవలెనని అనుకొంటిరే
పాపమే లేని వారిని
మొదట రాయి వేయమంటివే
నీ అద్భుత కనికరమే
నాపై చూపించితివే

పాపినని నన్ను చూడక
క్షమించినావయ్యా
పాపమిక నువ్వు చేయకని
చెప్పినావయ్యా

పాపినని నన్ను చూడక
క్షమించినావయ్యా
పాపమిక నువ్వు చేయకని
నాతో చెప్పితివే
( చాలును చాలును )

English Lyrics :

Intro
Arhathe leeni naapai krupanu choopithive
Kumarudani nannu pilachinavuga
Tappipoyi tiriginanu
Tandri ninnu vidachinanu
Nannu viduvaka nee bhujamupai mosinavuga

Pre Chorus
Enaleni premnu naapai
Neenu choopinavuga
E reetiga nee krupanu ne
Varninchu Yesayya
Balamaina nee bhujamule
Nannu moyuchundaga
Balamaina nee krupanu ne chaatedan deva

Chorus
Chaalunu chaalunu nee krupaye chaalunu (4)

Nittoorpu loyalu nee krupaye chaalunu
Kashtala kolimilo nee krupaye chaalunu
Ettaina shikharamupai nee krupaye chaalunu
Egisay alalpai nee krupaye chaalunu

Charanam 1
Lokanney premichinaanu
Lokaashakalu lobadipoyinaanu
Naa tandri nee premae nannu marchi vesenu
Snehitule vidachi vellinanu
Pandula pottai migiliyunanu
Shaashvata premae naa sthiti marchi vesenu

Leni vatini unnattuga
Cheyu naa tandri
Doshinani nannu choodaka
Naa dariki cheritivi (2)
(Chaalunu chaalunu)

Charanam 2
Paapamulo patta pattabaditine
Andari madhyalo nilabaditine
Raallu ruvi champavalena anukuntire
Paapame leni vaarini
Modata raayi veyamantive
Nee adbhuta kanikarame
Naapai choopinchitivi

Paapinanani nannu choodaka
Kshamintinavayya
Paapamika nuvvu cheyakani
Cheppinavayya

Paapinanani nannu choodaka
Kshamintinavayya
Paapamika nuvvu cheyakani
Naatho chepitivi
(Chaalunu chaalunu)

Watch Full Video :- Click Here
More Lyrics :-

Nithi Suryuda Song Lyrics :- Click Here

Thank you for taking the time to visit our website. Your presence here means a lot to us, and we’re delighted that you’ve chosen to explore what we have to offer. We’re committed to providing valuable information and a user-friendly experience, and your visit helps us hope to fulfill that the mission.
Your visit to our website is much appreciated. We strive to be a valuable resource and a source of inspiration for our visitors, and your presence helps us achieve that goal. Thank you for taking the time to explore what we have to offer. We look forward to your return and hope to continue exceeding your expectations.
FOLLOW US :-

Leave a comment

Size