నీ కృపయేగా మా దేవా Lyrics Telugu | Nee Krupayega Maa Deva Song Telugu Lyrics | Philip & Sharon | నూతనపరచుము మము నడిపించుము New Year Song 2024
Telugu Lyrics :-
నూతనపరచుము మము నడిపించుము
వాడబారని నీ కృపలో
మము పిలచినది ఇల నిలచునది
నీ కృపయేగా మా దేవా (2)
నీ కృపయేగా ఉత్తమము
నీ కృపయేగా శాశ్వతము (2)
నీ కృపయేగా మా దేవా… (2)
చరణం :- 1
సొంతవారి ద్రోహమే గుంతలోకి నెట్టినా
నీతికి ప్రతిగా మేటి శ్రమ పుట్టినా (2)
ఒంటరి యోసేపుతో జంటగ నడచినది
కంటక స్థితినంత అడుగంట మాపినది (2)
నీ కృపయేగా మా దేవా… (2)
చరణం :- 2
కన్నవారి ధోరణే అడవిలోకి నెట్టినా
మేలుకు ప్రతిగా కీడు వెంబడించినా (2)
కాపరి దావీదును రాజుగ కోరినది
సంకటమంత బాపి కడు దీవించినది (2)
నీ కృపయేగా మా దేవా…(2)
చరణం :- 3
గడచిన కాలమే కలవర పెట్టినా
తలచిన రీతిగా సాగలేక పోయినా (2)
తదుపరి వత్సరము మేము కోరునది
మా బ్రతుకంతా కావలసినది (2)
నీ కృపయేగా మా దేవా… (2)
English Lyrics :-
Nuthanaparachumu Mamu Nadipinchumu
Vaadabaarani Nee Krupalo
Mamu Pilachinadi Ila Nilachunadi
Nee Krupayega Maa Deva
Nee Krupayega Uthamamu
Nee Krupayega Sashwathamu
Nee Krupayega Maa Deva
1. Sonthavaari Drohame Gunthaloki Nettina
Neethiki Prathiga Meti Shrama Puttina
Ontari Yoseputho Jantaga Nadachinadi
Kantaka Sthithinantha Aduganta Maapinadi
Nee Krupayega Maa Deva…
2. Kannavaari Dhorane Adaviloki Nettina
Meluku Prathiga Keedu Vembadinchina
Kaapari Daaveedunu Rajuga Korinadi
Sankatamantha Baapi Kadu Deevinchinadi
Nee Krupayega Maa Deva…
3. Gadachina Kaalame Kalavara Pettina
Thalachina Reethiga Saaagalekapoyina
Thadupari Vatsaramu Memu Korunadi
Maa Brathukantha Kaavalasinadi
Nee Krupayega Maa Deva…
Watch Full Video :- Click Here
More Lyrics :-
Vacchesindi Krottha Vathsaram : Click Here