నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది Christian Song Lyrics | Nee Namamulone Maku Swasththa Unnadhi Lyrics Telugu | Raj Prakash Paul
Nee Namamulone Maku Swasththa Lyrics :-
నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది
నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది (2)
నా ప్రాణము నా సర్వము నీవే
నా యేసయ్య యేసయ్యా యేసయ్యా
నా శక్తియు నా ఆశ్రయం నీవే
నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
చరణం :- 1
దానియేలు సింహపు బోనులో ప్రార్ధించగా దేవా
సింహపు నోళ్లను మూసివేసినావు (2)
నా కష్టకాలమందు నే ప్రార్ధించగానే
నను విడిపించినా నా యేసయ్యా (2)
( నా ప్రాణము )
చరణం :- 2
అబ్రహాము విశ్వాసంతో వేచియుండగా దేవా
మూయబడిన శారా గర్భమును తెరచితివి (2)
విశ్వాసముతో నే ప్రార్ధించగానే
నా ఆశలన్నీయు తీర్చిన దేవుడవు (2)
( నా ప్రాణము )
English Lyrics :-
Nee naamamoulone maaku swasthata unnadi
Nee tyagamoulone maaku vidudala unnadi (2)
Naa praanamu, naa sarvamu neeve
Naa Yesayya Yesayya Yesayya
Naa shaktiyu, naa aashrayamu neeve
Naa Yesayya Yesayya Yesayya (2)
Charanam 1:
Daaniyelu simhapu bonulo praarthinchaaga Devaa
Simhapu nollanu moosivesinaavu (2)
Naa kashta kaalamandu ne praarthinchaagane
Nannu vidipinchinaa Naa Yesayya (2)
( Naa Praanamu )
Charanam 2:
Abrahamu vishwasamto vecinaaga Devaa
Mooyabaina shaaraa garbhamunu terachitivi (2)
Vishwasamto ne praarthinchaagane
Naa aashalanniyu teerchina devudavu (2)
( Naa Praanamu )
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here