Nee Pakkane Vuntaaru Song Lyrics | Dr. AR Stevenson

నీ పక్కనే ఉంటారు Christian Song Lyrics | Nee Pakkane Vuntaaru Song Telugu Lyrics | Latest Telugu Christian Song I Dr. A R Stevenson
Nee Pakkane Vuntaaru Song :-

నీ పక్కనే ఉంటారు నిను నిరాశపరిచేవారు
నీ ప్రగతికి ఒకనాడు వారే కారకులౌతారు
భయపడకు వద్దనకు నీ దీవెనలెవరూ ఆపలేరు
అప:
మనుషులు చెయ్యాలని చూచిన కీడు
దేవుడు మేలుగ సమకూరుస్తాడు

చరణం :- 1
మంచి అర్పణ ఇచ్చే హేబెలులా నీవుంటే
అసూయతో పగ పెంచుకునే కయీనులు ఉంటారు (2)
వ్యాజ్యెమాడువాడు నీ పక్షమునున్నాడు (2)
పెట్టిన మొరకు చెవియొగ్గి తగిన తీర్పునిస్తాడు
( మనుషులు చెయ్యాలని )

చరణం :- 2
గొప్ప విశ్వాసియైన అబ్రహాములా నీవుంటే
అత్యాశతో నీ ఆస్తి తీసుకునే లోతులు ఉంటారు (2)
అడుగు పడిన చోటు స్వాస్థ్యంగా ఇస్తాడు (2)
ఇచ్చిన మాట నెరవేర్చి ఫలము అనుగ్రహిస్తాడు
( మనుషులు చెయ్యాలని )

చరణం :- 3 
పవిత్రముగ జీవించే యోసేపులా నీవుంటే
పదే పదే శోధించే పోతీఫరు భార్యలు ఉంటారు (2)
బంధకములనుండి అందలమెక్కిస్తాడు (2)
ఓడిన చోటే నిలబెట్టి గతము మరువజేస్తాడు
( మనుషులు చెయ్యాలని )

చరణం :- 4
దేవుడే కోరుకున్న దావీదులా నీవుంటే
బలాఢ్యులై నిను బెదిరించే గొల్యాతులు ఉంటారు (2)
చంపచూచువాని నిను ముట్టుకోనీయడు (2)
శత్రువుపైన జయమిచ్చి ఘనత కలుగజేస్తాడు
( మనుషులు చెయ్యాలని )

English Lyrics :-

Pallavi:
Nee Pakkane Untaru Ninu Niraasaparichevaaru
Nee Pragathiki Okanadu Vaare Kaarakulavutaaru
Bhayapadaku Vaddanaku Nee Deevena Levvaru Aapaleyaru
Apa:
Manushulu Cheyyalani Choochina Keedu
Devudu Meluga Samakoorustadu

Charanam 1:
Manchi Arpana Icche Hebelulaa Neevunte
Asooyatho Paga Penchukune Kayeenulu Untaaru (2)
Vyaajyamaduvaadu Nee Pakshamununnadu (2)
Pettina Moraku Cheviyoggii Tagina Teerpunistadu
(Manushulu Cheyyalani)

Charanam 2:
Goppa Vishvaasiyaina Abrahamulaa Neevunte
Athyashatho Nee Aasthi Teeskune Lothulu Untaaru (2)
Adugu Padina Chotu Swasthyangaa Istadu (2)
Ichhina Maata Neraveerchi Phalamu Anugrahistadu
(Manushulu Cheyyalani)

Charanam 3:
Pavithramuga Jeevinche Yosepulaa Neevunte
Pade Pade Shodhinche Potipharu Bhaaryalu Untaaru (2)
Bandhakamulanu Nundi Andalam Ekistadu (2)
Odina Chote Nilabetti Gatham Maruvajestadu
(Manushulu Cheyyalani)

Charanam 4:
Devude Korukuna Daavidulaa Neevunte
Balaadhyulai Ninu Bedirinche Golyathulu Untaaru (2)
Champachuchuvani Ninu Muttukoniyadu (2)
Shatruvupaina Jayamichchi Ghanatha Kalugajestadu
(Manushulu Cheyyalani)

Watch Full Video :- Click Here
More Lyrics :- 

Naa Yesayya Song Lyrics :- Click Here

Thank you for taking the time to visit our website. Your presence here means a lot to us, and we’re delighted that you’ve chosen to explore what we have to offer. We’re committed to providing valuable information and a user-friendly experience, and your visit helps us hope to fulfill that the mission.
Your visit to our website is much appreciated. We strive to be a valuable resource and a source of inspiration for our visitors, and your presence helps us achieve that goal. Thank you for taking the time to explore what we have to offer. We look forward to your return and hope to continue exceeding your expectations.
FOLLOW US :-

Leave a comment

Size