నీ ఉదయ కాంతిలో – నే నడచివెళ్ళెద Christian Song Lyrics | Nee Udayakanthilo Song Lyrics in Telugu | JK Christopher – Lillian Christopher
Nee Udayakanthilo Song Lyrics :-
నీ ఉదయ కాంతిలో
నే నడచివెళ్ళెద
నీ అడుగు జాడలే
నే అనుసరించెద
నదివలె నీ సమాధానము
విడిచిపోని సహవాసము (2)
నా తోడుగా ఉంచావయ్యా
నా తండ్రివై నా యేసయ్య
చరణం :- 1
నీ వాక్యపు వెలుగులో
నా స్థితిని చూచితి
నా భారము, నా భయమును,
తొలగించి దరి చేరితివి (2)
చీకటిలోనుండి ఆశ్చర్యమైన
నీ వెలుగుకు పిలచిన దేవా
నా రక్షణ దీపం వెలిగించినావే
నీ మహిమకై ప్రకాశించెద
( నదివలె )
చరణం :- 2
ఏ జలమైనా ఏ జ్వాలైనా
నే భయముచెందను
విశ్వాసమే నా బలం
నీతోనే విజయము (2)
నను మరువని నీ ప్రేమ,
విడువని నీ కృపకు
మరిఏదీ సాటిరాదయా
ఆ ప్రేమను తలచి, నీలోనే నిలచి,
నీ కృపలో సాగెదనయ్యా
( నదివలె )
English Lyrics :-
Nee udaya kaantilo
Ne nadachivellena
Nee adugu jaadale
Ne anusarinchena
Nadivale nee samaadhaanamu
Vidichiponi sahavaasamu (2)
Naa todugaa unchaavayya
Naa tandrivi naa Yesayya
Charanam 1:
Nee vaakyapu velugulo
Naa sthitini choochiti
Naa bhaaramu, naa bhayamu
Tholaginchi dari cheritivi (2)
Cheekatilonundi aashcharyamaina
Nee veluguku pilachina Devaa
Naa rakshana deepam veliginchinaave
Nee mahimakai prakaashincheda
(Nadivale)
Charanam 2:
Ee jalamainaa ee jvaalainaa
Ne bhayamuchendanu
Vishwasame naa balam
Neethone vijayamu (2)
Nanu maruvani nee prema
Viduvani nee krupaku
Mari edee saatiraadayaa
Aa premanu thalachi, neelone nilachi,
Nee krupalo saagedanayya
(Nadivale)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here