Neelanti Daivam Song Lyrics Telugu | నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనేలేరు New Song Lyrics Telugu | Raj Prakash Paul | Christian Song 2024
Neelanti Daivam Song Lyrics :-
నీలాంటి దైవం ఎవరు
విశ్వమున లేనేలేరు (2)
పరమతండ్రి నీకే వందనం
(నీదు బిడ్డగానే సాగేద)
యేసునాథ నీకే వందనం
(జీవితాంతం నీకై బ్రతికెద)
పవిత్రాత్మ నీకే వందనం
(నిత్యమునే నీతో నడిచెద)
త్రియేక దేవా వందనం
(ఘనపరతు నిన్నే నిరతము)
చరణం :- 1
నీతి గల దైవం నీవే
కరుణ చూపు దాతవు నీవే (2)
మొరను ఆలకించు నా దేవా
రక్షణాధారం నీవేగా (2)
నీతి గల దైవం నీవే
కరుణ చూపు దాతవు నీవే (2)
మొరను ఆలకించు నా దేవా
రక్షణాధారం నీవేగా (2)
నీవుంటే చాలు నాకు దిగులే లేదు
నీ ప్రేమే చూడగానే సక్కతియే (2)
( నీలాంటి దైవం )
చరణం :- 2
సర్వోన్నతుడా నీకే స్తోత్రం
మహాఘనుడా నీకే సర్వం (2)
శక్తి దాత దైవం నీవేగా
నీదు ఆత్మవరములు కోరేదా (2)
సర్వోన్నతుడా నీకే స్తోత్రం
మహాఘనుడా నీకే సర్వం (2)
శక్తి దాత దైవం నీవేగా
నీదు ఆత్మవరములు కోరేదా (2)
వేరేమి కోరలేదు జీవితాంతం
నీ దయలోకాయిమయ్య బ్రతుకు దినం(2)
( నీలాంటి దైవం )
English Lyrics :-
Neelanti daivam evaru
Vishvamuna leneleru (2)
Paramatandri neeke vandanam
(Needu biddagaane saageda)
Yesunatha neeke vandanam
(Jeevitantham neekai bratikeda)
Pavitratma neeke vandanam
(Nityamune neeto nadicheda)
Triyeka deva vandanam
(Ghanaparatu ninne niratamu)
Charanam 1:
Neeti gala daivam neeve
Karuna chupu datavu neeve (2)
Moranu alakincu naa deva
Rakshanaadharam neevega (2)
Neeti gala daivam neeve
Karuna chupu datavu neeve (2)
Moranu alakincu naa deva
Rakshanaadharam neevega (2)
Neevunte chalu naaku digule ledu
Nee preme choodagane sakkatiye (2)
(Neelanti daivam)
Charanam 2:
Sarvonnatuda neeke stotram
Mahaghanuda neeke sarvam (2)
Shakti data daivam neevega
Needu atmavaramulu koredha (2)
Sarvonnatuda neeke stotram
Mahaghanuda neeke sarvam (2)
Shakti data daivam neevega
Needu atmavaramulu koredha (2)
Veremi koraledu jeevitantham
Nee dayalokayimayya bratuku dinam (2)
(Neelanti daivam)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Nithi Suryuda Song Lyrics :- Click Here