నీతి సూర్యుని రెక్కల కింద ఆశ్రయము కలిగి Christian Song Lyrics | Neethi Suryuni Rekkala Krinda Song Lyrics Telugu | Pastor Praveen

Neethi Suryuni Rekkala Krinda Song Lyrics :-
పల్లవి:
నీతి సూర్యుని రెక్కల కింద
ఆశ్రయము కలిగి క్షేమముగా నుందువు
నీటి యోరను నాటబడిన చెట్టు వలె
ఫలము ఫలించెదవు (2)
నీవు వర్దిల్లెదవు దేవుని దయలో
దినదినము వృద్ధి నొందుచు
తేజరిల్లెదవు దేవుని కృపతో
ఆత్మీయ బలము నొందుచు
( నీతి సూర్యుని )
చరణం :- 1
నీ వెళ్ళు చోటెల్లా నీకు తోడుగా ఉండి
నీ శత్రువులను నిర్మూలము చేసి (2)
ఘనులకు కలుగు పేరు నీకు కలుగజేసి
విజయోత్సాహముతో నిన్ను నడిపించును (2)
( నీవు వర్దిల్లెదవు )
చరణం :- 2
కోల్పోయినవన్నీ నీకు మరలా అనుగ్రహించి
వింతైన కార్యములు నీ పట్ల జరిగించి (2)
తొలకరి కడవరి వర్షమును నీపై కుమ్మరించి
నూతన ఆశీర్వాదముతో నడిపించును (2)
( నీవు వర్దిల్లెదవు )
English Lyrics :-
Pallavi:
Neethi sooryuni rekkala kinda
Aashrayamu kaligi kshemamugaa nunduvu
Neeti yoran naatabadina chettu vale
Phalamu phalinchedavu (2)
Neevu vardhilledavu Devuni dayalo
Dinadinamu vruddhi nondhuchu
Tejarilledavu Devuni krupatho
Aathmeeya balamu nondhuchu
( Neethi sooryuni )
Charanam – 1
Nee vellu chotellaa neeku thodugaa undi
Nee shathruvulanu nirmoolamu chesi (2)
Ghanulaku kalugu peru neeku kalugajesi
Vijayothsahamutho ninnu nadipinchunu (2)
( Neevu vardhilledavu )
Charanam – 2
Kolpoyinavannee neeku maralaa anugrahinchi
Vinthaina kaaryamulu nee patla jariginchi (2)
Tholakari kadavari varshamunu neepai kummarinchi
Noothana aasheervaadamutho nadipinchunu (2)
( Neevu vardhilledavu )
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here