Neetho Naduthumu Song Lyrics Telugu | నీతో నడుతుము Christian Song Lyrics Telugu | Enoch Abraham | JCNM Worship | Telugu Christian Song
Neetho Naduthumu Song Lyrics :-
నీతో నడుతుము – నిన్నే కొలుతుము
నీ సహవాసము – నిత్యము క్షేమము
ఓ యేసయ్యా మా రక్షక
నీవే మాకు తోడుగా
మా నడవడిలో మా శ్రమలలో
నీవే మాకు నీడగా
దేవా – మా స్వరములు ఇవిగో
దేవా – మా స్తోత్రాలు ఇవిగో
దేవా – మా సర్వస్వము నీకే
దేవా – నీ సన్నిధిలోనా
దేవా – నీ దీవెనలెన్నో
దేవా – పొందెదము దినదినము
చరణం :- 1
నీలో ఉండెదన్ – నీకై బ్రతికేదన్
ఈ ఆనందము – ఇలలో చాటెదం
ఓ యేసయ్యా మా రక్షక
నీవే మాకు తోడుగా
మా నడవడిలో మా శ్రమలలో
నీవే మాకు నీడగా
దేవా – మా స్వరములు ఇవిగో
దేవా – మా స్తోత్రాలు ఇవిగో
దేవా- మా సర్వస్వము నీకే
దేవా – నీ సన్నిధిలోనా
దేవా – నీ దీవెనలెన్నో
దేవా – పొందెదము దినదినము
English Lyrics :-
Chorus:
Neetho naduthumu – ninné koluthumu
Nee sahavaasamu – nithyamu kshemamu
O Yesayya maa rakshaka
Neevé maaku toduga
Maa nadavadilo maa shramalalo
Neevé maaku needaga
Devaa – maa swaramulu ivigo
Devaa – maa sthothralu ivigo
Devaa – maa sarvaswamu neeke
Devaa – nee sannidhilona
Devaa – nee deevenalennó
Devaa – pondedamu dinadinamu
Charanam 1:
Neelo undedan – neekai brathikedan
Ee aanandamu – ilalo chathedam
O Yesayya maa rakshaka
Neevé maaku toduga
Maa nadavadilo maa shramalalo
Neevé maaku needaga
Devaa – maa swaramulu ivigo
Devaa – maa sthothralu ivigo
Devaa – maa sarvaswamu neeke
Devaa – nee sannidhilona
Devaa – nee deevenalennó
Devaa – pondedamu dinadinamu
Watch Full Video :- Click Here
More Lyrics :-
Nee krupatho Song Lyrics :- Click Here