నీతోనేనుండేలా అన్నివేళలా Christian Song Lyrics | Neetho Nenundela Song Lyrics Telugu | Ashakiran Pallikonda | Latest christian song 2025
Neetho Nenundela Song Lyrics :-
నీతోనేనుండేలా – అన్నివేళలా
అట్టి వరమే నాకు దయచేయుమా (2)
ప్రతిక్షణం నీవే శరణం
నీరతం మధురం నీవరం (2)
చరణం 1:
తండ్రి దీవెన కొరకు
యాకోబు జేష్ఠత్వము కోరుకొనెను
నీ దీవెనల కొరకు
నీకేమీ నేను ఇవ్వగలను
యేశావు సైన్యమై
దండెత్తినాయి కదా నా బలహీనతలు
వరదవలే వచ్చె – శోధన వేదన
నా భక్తి సన్నగిల్లెను
నీవు ఆశీర్వదించితే తప్ప
నిన్ను నేను వదలను క్షమించు దేవా
నా ప్రియమైన తండ్రి
నిరతం – మధురం – నీ వరం
చరణం 2:
గొలియాతు బలమునకు లోలోనా
భయపడిరే – నీ ప్రజలు
యుద్ధం యెహోవాదే
అని పలికి – నిలిచెను దావీదు
జీవముగల నీ నామం
చులకన చేసేను ఆ ఆజానుభావుడే
రోషముగల దేవుడై దావీదు చేతికి
గోలియాతును అప్పగించ్చావు
సున్నతి లేని – ఫిలిస్థియులైన
నీ హస్తము తోడా యుద్ధము నాదే
నిరంతం – మధురం – నీ వరం
English Lyrics :-
Pallavi:
Neethoné Nundela – Anni Velala
Atti Varame Naaku Dayacheyumaa (2)
Prathikshanam Neévé Sharanam
Neeratham Madhuram Neevaram (2)
Charanam 1:
Thandri Deevena Koraku
Yaakobu Jeshthatvamu Korukonenu
Nee Deevenala Koraku
Neekemee Nenu Ivagalaná
Yesaavu Sainyamai
Dandettinaayi Kada Naa Balahinathalu
Varadavale Vachche – Shodhana Vedhana
Naa Bhakti Sannagillenu
Neevu Aashirvadinchité Thappa
Ninnu Nenu Vadhalanu Kshaminchu Dévaa
Naa Priyamaina Thandri
Niratham – Madhuram – Neevaram
Charanam 2:
Goliyaathu Balamunaku Lolona
Bhayapadire – Nee Prajalu
Yuddham Yehovadé
Ani Paliki – Nilichenu Daaveedu
Jeevamugala Nee Naamam
Chulakana Chesenu Aa Aajaanubhaavudé
Roshamugala Devudai Daaveedu Chetiki
Goliyaathunu Appaginchaavu
Sunnathi Leni – Filisthiyulai
Nee Hastamu Thodaa Yuddhamu Naadé
Nirantham – Madhuram – Neevaram
Watch Full Video :- Click Here
More Lyrics :-
Jaya Sankethama Song Lyrics :- Click Here