నీవే చాలును యేసు వెరై ఉండలేను Christian Song Lyrics | Neeve Chalunu Yesu Song Lyrics Telugu | Percy Bhanu | Bhanu Pala | Anweesha | Dinnu
Neeve Chalunu Yesu Song Lyrics :-
నీవే చాలును యేసు వెరై ఉండలేను
నీవే చాలును నిను వీడి బ్రతుకాలేను (2)
మనసు చెదరిన నీ మాట నిలుచును
మనుషులంతా వీడిన నీ కృపాయే దాచును (2)
చరణం :- 1
ఈ లోక సంపద లేకున్నా
మదియందు సంతసముంచావూ
మనుషుల సాయం రాకున్నా
నిరీక్షించే ఓర్పే నేర్పావు (2)
ఆకలి వేళలో అద్భుతాలు చేశావు
నాకున్న లేమిలో నన్ను దివించావు (2)
( నీవే చాలును )
చరణం :- 2
గతకాల వ్యధలందు మాపై
కృపయే కదా ఉంచావు
మీతి మీరే ప్రతి కూల స్థితులపై
అధికారమే ఇచ్చావు (2)
కాలాలు మారిన కోర్కెలు చెదరిన
బంధాలే వీడిన నీ ప్రేమ మారదు (2)
( నీవే చాలును )
English Lyrics :-
Pallavi:
Neeve chaalunu Yesayya, verai undalenu
Neeve chaalunu, ninu veedi bratukaalenu (2)
Manasu chedarina, nee maata niluchunu
Manushulantaa veedina, nee krupaye daachunu (2)
Charanam 1:
Ee loka sampada lekunnaa
Madiyandu santasamunchaavu
Manushula saayam raakunna
Nireekshince oorpe nerpaavu (2)
Aakali velalo adbhutalu chesaavu
Naakunna lemi lo nannu divinchaavu (2)
(Neeve chaalunu)
Charanam 2:
Gatakaala vyadhalandu maapai
Krupaye kada unchaavu
Meeti meere prati koola sthitulapai
Adhikaarame ichchaavu (2)
Kaalalu maarina korkalu chedarina
Bandhaale veedina, nee prema maaradu (2)
(Neeve chaalunu)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here