ఆలోచించితిన్ నే నడచిన Christian Song Lyrics | Neevu Unnavadavu Song Lyrics in Telugu | BENNY JOSHUA | TELUGU CHRISTIAN SONG 2025
Neevu Unnavadavu Song Lyrics :-
ఆలోచించితిన్ నే నడచిన మార్గము గూర్చి
ధ్యానించెదను నీ దయను
తిరిగి చూచితిన్ మొదలైన కాలము గూర్చి
నీ ప్రేమ నను కనపరచెను
శూన్యముతో ప్రారంభించితిని
తృప్తితో నన్ను నింపితివి (2)
నీవు ఉన్నవాడవు మేలు చేయువాడవు
కడవరకు చేయి విడక నడిపించువాడవు (2)
చరణం :- 1
దర్శనం మాత్రమే నా సొంతము
చేతిలో ఉన్నదంతా శూన్యము (2)
దర్శనం యిచ్చి నాతో నడిచితివి
సిగ్గుపరచక నన్ను హెచ్చించితివి (2)
( నీవు ఉన్నవాడవు )
చరణం :- 2
కోరుకున్నదంతయు నాకిచ్చితివి
అధికమైన దీవెనతో నను నింపితివి (2)
లేమిలో విడువక నను నడిపితివి (యేసయ్య)
ఎనలేని కృపతో నన్ను నింపితివి (2)
( నీవు ఉన్నవాడవు )
ఇంతవరకు నడిపిన కృప యిక ముందు నడుపును
ఇంతవరకు కాచిన కృప యిక ముందు కాచును (6)
English Lyrics :-
Aalochinithin Ne Nadachina Maargamu Goorchi
Dhyaaninchedanu Nee Dayanu
Thirigi Choochithin Modhalaina Kaalamu Goorchi
Nee Prema Nanu Kanaparachenu
Shoonyamutho Prarambhinchithini
Thriptitho Nannu Nimpithivi (2)
Neevu Unnavaadavu Melu Cheyyuvaadavu
Kadavaraku Cheyi Vidaka Nadipinchuvavadavu (2)
Charanam 1:
Darshanam Maathrame Naa Sonthamu
Chetillo Unnadantaa Shoonyamu (2)
Darshanam Icchi Naatho Nadichithivi
Sigguparachaka Nannu Hechinchithivi (2)
(Neevu Unnavaadavu)
Charanam 2:
Koorukunna Danthayu Naakichithivi
Adhikamaina Deevenatho Nanu Nimpithivi (2)
Lemilo Viduvaka Nanu Nadipithivi (Yesayya)
Enaleni Krupatho Nannu Nimpithivi (2)
(Neevu Unnavaadavu)
Chorus:
Inthavaraku Nadipina Krupa Yika Mundu Nadupunu
Inthavaraku Kaachina Krupa Yika Mundu Kaachunu (6)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Jaya Sankethama Song Lyrics :- Click Here