నేర్పించుము దేవా ఆత్మీయ జీవితం Song Lyrics | Nerpinchumu Dheva Song Lyrics in Telugu | Sankshemanadhuda Naa Yesayya | krupa Ministries
Nerpinchumu Dheva Song Lyrics :-
పల్లవి:
నేర్పించుము దేవా ఆత్మీయ జీవితం
నడిపించుము నన్ను నీ అడుగు జాడలలో (2)
కుడి ఎడమలు నన్ను తొలగనీయక
లోక మాలిన్యమే అంటనీయక (2)
అ.పల్లవి:
నా గమ్యము నీవే యేసయ్యా
నిన్ను చేరాలని నాలో ఆశయ్యా (2)
చరణం :- 1
అంతుచిక్కని ఈ అరణ్య మార్గములో
దైవ రహస్యములు వినిపించుమయా (2)
అల్లరిమూకల సమూహము నన్ను తరిమినను
నిర్మలమైన హృదయముతో నీతో నడుపుమా(2)
( నా గమ్యము )
చరణం :- 2
కలతలు నన్ను కలవర పెట్టినను
ఆత్మీయత నాలో చెదరనీయకుము (2)
ఆవేదనలు నాలో నిండియున్నను
ఆనందము నాలో విడిపోనియకుము (2)
( నా గమ్యము )
చరణం :- 3
విజయ ఘనతలో ఉప్పొంగనీయక
దీన మనసుతో ఒదుగుట నేర్పుము (2)
శిల లాంటి నాలో నీ జీవము నింపి
నీ ఆశయాలు నాలో నెరవేర్చుమయా (2)
( నా గమ్యము )
English Lyrics :-
Pallavi:
Nerpinchumu Devaa Aathmiya Jeevitam
Nadipinchumu Nannu Nee Adugu Jaadalalo (2)
Kudi Edamala Nannu Tholaganeyaka
Loka Maalinyame Antaniyaka (2)
A. Pallavi (Anupallavi):
Naa Gamayamu Neeve Yesayya
Ninnu Cheraalani Naalo Aashayya (2)
Charanam 1:
Anthuchikkani Ee Aranya Maargamulo
Daiva Rahasyamulu Vinipinchumayaa (2)
Allarimookala Samoohamu Nannu Thariminanu
Nirmalamainaa Hridayamutho Neetho Nadupumaa (2)
(Naa Gamyam)
Charanam 2:
Kalathalu Nannu Kalavara Pettinanu
Aathmiyatha Naalo Chedaraniyakumu (2)
Aavedanalu Naalo Nindiyunnanu
Aanandamu Naalo Vidiponiyakumu (2)
(Naa Gamyam)
Charanam 3:
Vijaya Ghanathalo Upponganeyaka
Deena Manasutho Oduguta Nerpumu (2)
Shila Laanti Naalo Nee Jeevamu Nimpi
Nee Aashayalu Naalo Neraverchumayaa (2)
(Naa Gamyam)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here