నిను విడచి ఉండలేనయ్యా Song lyrics Telugu | Ninu Vidachi Undalenayya Song Lyrics in Telugu | Lillian Christopher | Latest Christian song 2024
Ninu Vidachi Undalenayya Song Lyrics
యేసయ్యా…
నీవే నాకు మార్గము, సత్యము, జీవమయ్యా
నిను విడచి ఉండలేనయ్యా
నీ ప్రేమను మరువలేనయ్యా (2)
నను ప్రేమించెను – నను విడిపించెను
నను దీవించెను – నను బ్రతికించెను
అనుక్షణము…రక్షించెను
యేసు – నన్ను
అనుక్షణము… రక్షించెను
నా దేవుడు – గొప్ప దేవుడు..
నా యేసయ్యా – ప్రేమామయుడు
చరణం :- 1
నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా
కారు చీకటే నన్ను కమ్మివేసినా (2)
శత్రువులను చెదరగొట్టి
చీకటిని వెలుగు చేసి (2)
ప్రతి క్షణము – కాపాడెను
యేసు నన్ను – ప్రతి క్షణము కాపాడెను
( నా దేవుడు )
చరణం :- 2
నిందలతో నన్ను క్రుంగదీసినా
మాటలతో నన్ను గాయపరచినా (2)
నా చెయ్యిని పట్టుకొని
తన అక్కున చేర్చుకొని (2)
నా గాయము స్వస్థపరచెను
యేసు – నా గాయము స్వస్థపరచెను..
( నా దేవుడు )
చరణం :- 3
కన్నవారే నన్ను విడిచి వేసినా
కట్టుకున్న వారే నన్ను వదిలివేసినా (2)
నా చెయ్యిని విడవకుండా
నన్ను వదిలేయకుండా (2)
అను నిత్యము నాతో ఉండెను.
యేసు – అను నిత్యము నాతో ఉండెను
( నా దేవుడు )
Watch Full Video :- Click Here
More Lyrics :-
Taragani Nee Prema Lyrics :- Click Here
Hello, just wanted to mention, I liked this blog post. It was funny.
Keeep on posting! https://Www.Waste-NDC.Pro/community/profile/tressa79906983/