Nithyuda Nee Naamamunu Song Lyrics Telugu | నిత్యుడ నీ నామమును Christian Song Telugu Lyrics | KY Ratnam | Sireesha Baghavathula
Nithyuda Nee Naamamunu Song :-
నిత్యుడ నీ నామమును
నిత్యమగు నీ ప్రేమను
నిత్యుడ నీ సన్నిధిలో
నిత్యము స్తుతియించెదను (2)
స్తుతియింతును నిన్ను స్తోత్రింతును (4)
చరణం :- 1
నీ నామమెంతో బలమైనది
ఉన్నతమైనదిగ హెచ్చించబడినది (2)
నీ నామమే నెమ్మది నిచ్చును
నీ నామమే దీవెనలనిచ్చును (2)
నీ నామమే నా గానమై నా యేసయ్య
నిత్యము నీ నామమునె స్తుతియించెద (2)
( స్తుతియింతును )
చరణం :- 2
నీ ప్రేమయే శాశ్వతమైనది
ధనరాసులతో వెలకట్టలేనిది (2)
నీ ప్రేమయే పరిశుద్ధమైనదీ
నీ ప్రేమయే పరిపూర్ణమైనది (2)
నీ ప్రేమకు సాక్షిగ ఇల జీవించెద
ఇలలోన నీ ప్రేమలొ తరియించెద (2)
( స్తుతియింతును )
చరణం :- 3
నీ సన్నిధిలోనే సమాధానము
శత్రువును జయించె ఆశ్రయదుర్గము (2)
నీ సన్నిధిలొ కాపాడబడుదుము
నీ సన్నిధిలొ వెలిగింపబడుదుము (2)
నీ సన్నిధి భాగ్యమని జీవించెద
నిత్యము నీ సన్నిధిని అనుభవించెద (2)
( స్తుతియింతును )
English Lyrics :-
Nithyuda nee naamamunu
Nithyamagu nee premane
Nithyuda nee sannidhilo
Nithyamu sthuthiyinchedanu (2)
Sthuthiyinthunu ninnu sthothrinthunu (4)
Charanam 1:
Nee naama mentho balamainadi
Unnathamainadi hecchinchapadinadi (2)
Nee naamame nemmadi nichchunu
Nee naamame deevenalanichchunu (2)
Nee naamame naa gaanamai naa Yesayya
Nithyamu nee naamamune sthuthiyincheda (2)
(Sthuthiyinthunu)
Charanam 2:
Nee premaye shaashvatamainadi
Dhanaraasulatho velakattalenidi (2)
Nee premaye parishuddhamainadi
Nee premaye paripoornamainadi (2)
Nee premanu saakshiga ila jeevincheda
Ilalona nee premanlo tharincheda (2)
(Sthuthiyinthunu)
Charanam 3:
Nee sannidhilone samaadhaanamu
Shathruvunu jayimche aashrayadurgamu (2)
Nee sannidhilo kaapadabadumu
Nee sannidhilo veliginchabadumu (2)
Nee sannidhi bhaagyamani jeevincheda
Nithyamu nee sannidhini anubhavinchada (2)
(Sthuthiyinthunu)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Jeevanadhi Song Lyrics :- Click Here