Noothana Kriyalu Cheyuchunanani Song Lyrics | Akshaya Praveen

నూతన క్రియలు చేయుచున్నానని Song Lyrics | Noothana Kriyalu Cheyuchunanani Song Lyrics in Telugu | Akshaya Praveen | Latest Christian Song 2024

Noothana Kriyalu Cheyuchunanani Song :-

పల్లవి :-
నూతన క్రియలు చేయుచున్నావని
నీవు సెలవియ్యగా
నూతన మనసుతో నను నింపెదవని
నీవు సెలవియ్యగా

నా అరణ్యరోధనయే ఉల్లాసముగా మారెనె
నా యెడారి జీవితమే సుఖసౌక్యముగా మారెనె
హల్లెలూయ గానాలతో హోసన్న గీతాలతో (2)
నిన్ను ఆరాధింతును ఘనపరతును
నిన్ను కీర్తింతును (2)

చరణం :- 1
ఊహకు అందనీ కార్యములు జరిగించువాడవు
అందనీ శిఖరము నన్ను ఎక్కించువాడవు
నిన్ను ప్రేమించు వారిని దీవించెదవు
సేవించు వారిని ఘనపరచెదవు (2)
నీ ప్రేమ వర్ణించలేనయా
నీ కృప వివరించలేనయా (2)
( హల్లెలూయ గానాలతో )

చరణం :- 2
నిందకు ఘనతను మరల ఇచ్చువాడవు
కోల్పోయిన దీవెనలు నూరంతలుగా దయచేతువు
మాటయిచ్చి తప్పని వాడవు
వాగ్దానమును స్థిరపరచు వాడవు (2)
నీ సంకల్పము గ్రహింతును
నీ చిత్తమునే జరిగింతును (2)
( హల్లెలూయ గానాలతో )

చరణం :- 3
తండ్రితో ఐక్యమై అతిశయించు భాగ్యముతో
క్రీస్తులో నిలబడి వెలుగుగా ప్రకాశింతును
పరిశుద్ధాత్మతో నేసాగెదను
పరిశుద్దులతో నేనుండెదను (2)
నాకెంతో భాగ్యమయా
నాకెంతో ధన్యత (2)
( హల్లెలూయ గానాలతో )


Watch Full Video :- Click Here
More Lyrics :-

Evarunna Lekunna Song Lyrics :- Click Here

Thank you for taking the time to visit our website. Your presence here means a lot to us, and we’re delighted that you’ve chosen to explore what we have to offer. We’re committed to providing valuable information and a user-friendly experience, and your visit helps us hope to fulfill that the mission.
Your visit to our website is much appreciated. We strive to be a valuable resource and a source of inspiration for our visitors, and your presence helps us achieve that goal. Thank you for taking the time to explore what we have to offer. We look forward to your return and hope to continue exceeding your expectations.
FOLLOW US :-

Leave a comment

Size