Oodarchey Devudu Song Lyrics Telugu | ఒంటరినని ఏడ్చుచుంటివా Song Telugu Lyrics Telugu | Sis. Sharon Philip | Prakash Paul | Christian Song
Oodarchey Devudu Song Lyrics
ఒంటరినని ఏడ్చుచుంటివా
ఓదార్చేవారు లేక క్రుంగియుంటివా (2)
నిను పిలచినవాడు నమ్మదగినవాడు
ఏ స్థితిలోనైనా నీ చెయ్యి విడువడు (2)
ఇమ్మానుయేలులా నీకు
తోడుండువాడు (2)
చరణం :- 1
తల్లిదండ్రులే యాకోబును పంపివేయుచునా
కష్టములొ తోడెవ్వరూ తనతో రాకున్నా (2)
ఆపదలలో ఆధారమైనాడుగా
భయపడకని భేతేలులో అన్నాడుగా (2)
స్వాస్థ్యమునిచి తన సొత్తుగా చేసి (2)
ఓదార్చిన దేవుడు – నిన్ను ఓదార్చును (2)
( ఒంటరినని ఏడ్చుచుంటివా )
చరణం :- 2
శారాయే హాగరును – గెంటివేయుచున్నా
తన తనయునికి ధనము ఏమివ్వకున్న
ఆపదలలో ఆధారమైనాడుగా
భయపడకని హాగరుతో అన్నాడుగా (2)
నీటి ఊటను చూపి దాహము తీర్చి (2)
ఓదార్చిన దేవుడు – నిన్ను ఓదార్చును (2)
( ఒంటరినని ఏడ్చుచుంటివా )
చరణం :- 3
తండ్రి ఇంట యెఫ్తాకు స్వాస్థ్యము లేదన్న
పగబట్టి జనులంతా తోలివేసియున్నా
ఆపదలలో ఆధారమైనాడుగా
భయపడకని మిస్పాతో అన్నాడుగా (2)
విజయము నిచ్చి – అధికారిగా చేసి (2)
ఓదార్చిన దేవుడు – నిన్ను ఓదార్చును (2)
( ఒంటరినని ఏడ్చుచుంటివా )
English Lyrics :-
Ontarinani Yedchuchuntivaa
Odaarchevaaru Leka Krungiyuntivaa (2)
Ninu Pilchina Vaadu Nammadaginavaadu
E Sthitilonaina Nee Cheyyi Viduvadu (2)
Immanuelula Neeku
Toadunduvaadu (2)
Charanam 1:
Tallidandrulae Yaakobunu Pampiveyuchunaa
Kashtamulo Toadevvaroo Tanato Raakunnaa (2)
Aapadalalo Aadhaaraminadugaa
Bhayapadakani Bethelulo Annaadugaa (2)
Swasthyaninchi Tana Sotthuga Cheshi (2)
Odaarchina Devudu – Ninnu Odaarchunu (2)
(Ontarinani Yedchuchuntivaa)
Charanam 2:
Shaaraaye Haagarunu – Gentiveyuchunnaa
Tana Tanayuniki Dhanamu Emivvakunna
Aapadalalo Aadhaaraminadugaa
Bhayapadakani Haagaruto Annaadugaa (2)
Neeti Uutanu Chupi Daahamu Teerchi (2)
Odaarchina Devudu – Ninnu Odaarchunu (2)
(Ontarinani Yedchuchuntivaa)
Charanam 3:
Thandri Inta Yephthaaku Swasthyamuledananna
Pagabatti Janulantaa Tolivesiyunnaa
Aapadalalo Aadhaaraminadugaa
Bhayapadakani Mispatho Annaadugaa (2)
Vijayamu Nichi – Adhikaariga Cheshi (2)
Odaarchina Devudu – Ninnu Odaarchunu (2)
(Ontarinani Yedchuchuntivaa)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Ennenno Ibandhulu Lyrics :- Click Here