ఊహించలేని కార్యములు జరిగించినావు ప్రభువా Christian Song | Oohinchaleni Karyamulu Song Lyrics Telugu | Krupanandhu Olesu | Christian Song 2025
Oohinchaleni Karyamulu Song Lyrics :-
పల్లవి:
ఊహించలేని కార్యములు జరిగించినావు ప్రభువా
వివరించలేని మేలులను చేసినావు యేసయ్యా (2)
నీవే గొప్ప దేవుడవు – నీవే మహారాజువు (2)
సర్వం నీకు సాధ్యము మా దేవా
సర్వాధికారి నీవు మా ప్రభువా (2)
చరణం: 1
పలు శోధన వేదనలో మా పక్షమున ఉండి
పూర్ణరక్షణను మాకు చూపావు (2)
మా అనుదిన భారము భరించినావు
మరణములోనుండి తప్పించినావు (2)
తప్పించినావు
|| సర్వం||
చరణం: 2
ఎన్నో అపజయములు మమ్ము వెంటాడినా
పూర్ణవిజయము నీలో దొరికెను (2)
మా చీకటి బ్రతుకులను వెలిగించినావు
పాపములోనుండి విడిపించినావు (2)
విడిపించినావు
|| సర్వం||
English Lyrics :-
Pallavi:
Oohinchaleni kaaryamulu jariginchinavu Prabhuvaa
Vivarinchaleni melulanu chesinavu Yesayya (2)
Neeve goppa Devudavu – Neeve Maharaajuva (2)
Sarvam neeku saadhyamu maa Devaa
Sarvaadhikaari neevu maa Prabhuvaa (2)
Charanam – 1:
Palu shodhana vedanalo maa pakshamuna undi
Poornaraksananu maaku choopavu (2)
Maa anudina bhaaramu bharinchinavu
Maranamulo nundi tappinchinavu (2)
Tappinchinavu
|| Sarvam ||
Charanam – 2:
Enno apajayamulu mammu ventaadinaa
Poornavijayamu neelo dorikenu (2)
Maa cheekati bratukulanu veliginchinavu
Paapamulo nundi vidipinchinavu (2)
Vidipinchinavu
|| Sarvam ||
Watch Full Video :- Click Here
More Lyrics :-
Nannu Viduvaka Song Lyrics :- Click Here