PAATA PAADAALA Song Lyrics I పాట పాడాల వాద్యములు మ్రోగాల I Latest Christian Celebration Song | A R Stevenson
PAATA PAADAALA Song Lyrics Telugu :-
పాట పాడాలా వాద్యములు మ్రాగాల
వేడుకలు చేసుకోవాలా (2)
అందరూ ఒక్కటై ఉత్సహించాల (2)
రాజుల రాజునకు భజన చేయాలా
1.పొందిన మేళ్లను మరుగు చేయక
అందరి ముందర సాక్ష్యామివ్వాలా (2)
మానవుని ప్రేమించి నాశనము తప్పించే (2)
రక్షకుని స్వంతమవ్వాలా
|| రాజుల రాజునకు ||
2.దేనిని గూర్చియు దిగులు చెందక
భారము యేసుకు అప్పగించాల (2)
ధైర్యమును రప్పించి ప్రాణమును దక్కించే (2)
భీకరుని అశ్రాయించాలా (2)
|| రాజుల రాజునకు ||
3.లోకము వైపుకు కనులు త్రిప్పక
దేవుని నీతిపై దృష్టి ఉంచాలా (2)
వాక్యముతో సంధించి క్షేమముతో పంపించే (2)
శ్రీకరుని సన్నుతించాల (2)
|| రాజుల రాజునకు ||
- PAATA PAADAALA Song Video :- https://youtu.be/qeB_evixNYw?si=yM9fshrDPnd_WfSu
- Lyrics, Tune, Music & Voice :- Dr. A.R.Stevenson
More Lyrics :-
Chakkani Baludamma Song Lyrics :- Chakkani Baludamma
Yudha Bethlahema Song Telugu Lyrics :- Yudha Bethlahema Song Lyrics