అందమయిన మనసులో రాజుగా నిలవాలని Christian Song | Pelli Kumarudu Song Lyrics in Telugu | Ankit Reddy | Sreshta Karmoji | Gospel Songs Ministry
Pelli Kumarudu Song Lyrics Telugu :-
అందమయిన మనసులో
రాజుగా నిలవాలని
రాబోయే నా తోడును
రాణిగా చూడాలని (2)
వెడుతున్న దేవుడిని
తన చిత్తము నెరవేరాలని
అమ్మలా ప్రేమను చూపే
రిబ్కా వంటి తోడు కావాలని (2)
చరణం :- 1
యోసేపు వంటి నిగ్రహము
దేవుని మాటలే ఆధారము
సాకులు వెతకని సహనము
పరిశుద్దాత్మతో పయనము (2)
కన్నె వధువు సాటిగా నన్ను
నేను కాపాడుట కోసము
దేవుడంటే ఉన్న భయము
నన్ను కాయుచున్న కవచము (2)
( అందమయిన )
చరణం :- 2
ఎస్తేరు వంటి జ్ఞానముతో
నాకు బలముగా మారాలి
దెబోరా వంటి ధైర్యముతో
శోధనలన్నీ గెలవాలి (2)
దేవుడు ఎవరిని జతగా చేసినా
తెలిపెద సమ్మతము
ఆమెలోన చూసేదంతా
ఎన్నడూ చెదరని విశ్వాసము (2)
( అందమయిన )
చరణం :- 3
కలిమి లెమిలందు ఎల్లప్పుడూ
నాకు సాటిగా నడవాలి
నిత్యము దేవుని చిత్తమును
విసుగు చెందకుండా కోరాలి (2)
సాటి అయినా తోడుగా నిలిచి
హెచ్చరికలను చేయాలి
సంఘమందు సాటి వారికి
క్రీస్తులో సోదరి కావాలి (2)
( అందమయిన )
English Lyrics :-
Pallavi:
Andamayina manasulo
Raajuga nilavaalani
Raaboye naa toodunu
Raaniga choodaalani (2)
Vedutunna Devudini
Tana chittamu neraveeralaani
Amma laa premanu choope
Ribka vanti toodu kaavalani (2)
Charanam – 1:
Yosepu vanti nigrahamu
Devuni maatale aadharamu
Saakulu vetakani sahanamu
Parishuddhaatmato payanamu (2)
Kanne vadhuvu saatiga nannu
Nenu kaapaaduta kosamu
Devudante unna bhayamu
Nannu kaayuchunna kavachamu (2)
(Andamayina…)
Charanam – 2:
Estheru vanti jnaanamuto
Naaku balamuga maarali
Debora vanti dhairyamuto
Shodhanalanni gelavaali (2)
Devudu evarini jathaga chesinaa
Telipeda sammatamu
Aameloona choosedanthaa
Ennadu chedarani vishwasamu (2)
(Andamayina…)
Charanam – 3:
Kalimi lemilandu ellappudoo
Naaku saatiga nadavaali
Nityamu Devuni chittamunu
Visugu chendakunda korali (2)
Saati aayina tooduga nilichi
Hechcharikalanu cheyaali
Sanghamandu saati vaariki
Kreesthulo sodari kaavaali (2)
(Andamayina…)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Asamanudu Song Lyrics :- Click Here