ప్రార్ధన నాకు నేర్పయ్య Song Lyrics | Prardhana Naku Nerpayya Song Lyrics in Telugu | Issac Paul Son Pakalapati | Telugu Christian Song 2024
Prardhana Naku Nerpayya Song Lyrics :-
ప్రార్ధన నాకు నేర్పయ్యా
నీ ప్రార్థన నాకు నేర్పయ్యా
ప్రార్ధనవలనే అద్భుతకార్యాలు
ప్రార్ధనవలనే సాహసకార్యాలు
ప్రార్ధనే నాకు నేర్పయ్యా…..
నీ ప్రార్థనే నాకు నేర్పయ్యా
యేసయ్యా…యేసయ్యా…
యేసయ్యా…యేసయ్యా..(4)
చరణం :- 1
కడలి తీరమున నన్ను నడిపే
ప్రార్థన నాకు నేర్పయ్య
శోధన సమయములో నన్ను నిలిపే
ప్రార్థన నాకు నేర్పయ్యా
ఒంటరి పయనములో ధైర్యము నిచె
కృంగిన వేలలో బాసట నిచె
ప్రార్ధనే నాకు నేర్పయ్యా…..
నీ ప్రార్థనే నాకు నేర్పయ్యా
చరణం :- 2
అనుక్షణము నీ సన్నిధి వెదికే
ప్రార్థన బ్రతుకు నేర్పైయ్యా
అనుదినము నీ పాదాలు తడిపే
అనుభవ ప్రార్థన నేర్పయ్యా
నీలా నన్ను మార్చే ప్రార్థన
నీవలే నేను బ్రతికే ప్రార్థన….
ప్రార్ధనే నాకు నేర్పయ్యా…..
నీ ప్రార్థనే నాకు నేర్పయ్యా
చరణం :- 3
నీ అభిషేకము నాపై పొర్లే
ప్రార్థన బ్రతుకు నేర్పయ్య
చీకటి బ్రతుకులో వెలుగనే
గెలుపు చూచె ప్రార్థన నేర్పయ్యా
రెండంతలుగా ఆత్మను పొందె
ఆశీర్వాదములు చూచె ప్రార్థన….
ప్రార్ధనే నాకు నేర్పయ్యా…..
నీ ప్రార్థనే నాకు నేర్పయ్యా
Watch Full Video :- Click Here
More Lyrics :-
Na Nammakam Song Lyrics :- Click Here