ప్రార్ధించెదము ప్రణుతించెదము Christian Song Lyrics | Prardhinchedamu Pranuthinchedamu Song Lyrics Telugu | Philip P Jacob, Charles P Jacob | Philadelphia AG Chruch
Prardhinchedamu Pranuthinchedamu :-
ప్రార్ధించెదము ప్రణుతించెదము
ప్రార్ధనాలించుమా దేవా
ప్రణుతులు జెకొనుమా (2)
ప్రార్ధనే ప్రార్ధనే – ప్రార్ధనే మా ప్రాణము
ప్రార్ధనే ప్రార్ధనే – ప్రార్ధనే మా విజయము
చరణం :- 1
విసుగక నిత్యము ప్రార్ధించమన్నావు
నీ సన్నిధిలో ప్రార్ధించె కృపనిమ్ము (2)
గెత్సమనే ప్రార్ధన దేవా
మాకు నేర్పించుమా (2)
( ప్రార్ధనే ప్రార్ధనే )
చరణం :- 2
అడిగి ఉహించు వాటికంటే
అత్యధికముగా నీవిస్తానంటివి దేవా (2)
అడుగుచుంటిమయ్యా దేవా
అనుగ్రహించుమయ్యా (2)
( ప్రార్ధనే ప్రార్ధనే )
చరణం :- 3
సింహల బోనైనా చలియించలేదయ్యా
సంఘము ప్రార్ధింప సంకెళ్లు తెంచావు (2)
మా ప్రతి బంధకము
దేవా తెంచి నడిపించుమా (2)
( ప్రార్ధనే ప్రార్ధనే )
చరణం :- 4
ఏలియా ప్రార్ధింప అగ్ని కురిపించావు
నీ ఆత్మతో మమ్ము మండించుము దేవా (2)
ప్రక్షాళన చేయుమా దేవా
ఉజ్జీవము నీయుమా (2)
( ప్రార్ధనే ప్రార్ధనే )
English Lyrics :-
Pallavi:
Praardhinchedamu pranuthinchedamu
Praardhanaalinchumaa Devaa
Pranuthulu jekonumaa (2)
Praardhane praardhane
praardhane maa praanamu
Praardhane praardhane
praardhane maa vijayamu
Charanam 1:
Visugaka nityamu praardhinchamannavu
Nee sannidhilo praardhinche krupanimmu (2)
Getsamane praardhana Devaa
Maaku nerpinchumaa (2)
(Praardhane praardhane)
Charanam 2:
Adigi uhimchu vaatikante
Atyadhikamuga neevistaanantivi Devaa (2)
Aduguchuntimayya Devaa
Anugrahinchumayya (2)
(Praardhane praardhane)
Charanam 3:
Simhala bonainaa chaliyinchaledaayya
Sanghamu praardhimpa sankellu tenchaavu (2)
Maa prati bandhakamuu
Devaa tenchi nadipinchumaa (2)
(Praardhane praardhane)
Charanam 4:
Eliya praardhimpa agni kuripinchaavu
Nee aatmato mammu mandinchumu Devaa (2)
Prakshaalana cheyumaa Devaa
Ujjeevamu neeyumaa (2)
(Praardhane praardhane)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Andhamaina Podharillu Song Lyrics :- Click Here