ప్రతి దినము నూతన వాత్సల్యం song Lyrics | Prathi Dinamu Noothana Vatsalyam Song Lyrics in telugu | P.J Stephen Paul Song | Christian Song 2024
Prathi Dinamu Noothana Vatsalyam Lyrics :-
ప్రతి దినము నూతన వాత్సల్యం
చూపే యేసయ్య (2)
నీ ప్రేమను నేను మరువను నా యేసయ్య
నీ సన్నిధి నేను విడువను నా యేసయ్య
నిన్నే స్తుతియింతును నిన్నే ఘనపరతును
నిన్నే ఆరాధిస్తూ ఆనందించేదా
నీలో యేసయ్య
చరణం :- 1
కలుషములెన్నో నాలో ఉన్న
నీ రక్తముచే నను కడిగితివి (2)
తుఫానులాంటి కష్టములేన్నో
నాపై లేచినను (2)
నా నావకు నావికుడవై
నను నడిపిన యేసయ్య (2)
( నిన్నే స్తుతియింతును )
చరణం :- 2
తప్పిపోయిన గొర్రెను నేను
నీ ప్రేమతో పిలచి రక్షించితివి (2)
నీ సన్నిధిలోన నీవచించే
కృపనిచ్చిన దేవా (2)
నీ మాటను జవదటను
నా యేసయ్య (2)
( నిన్నే స్తుతియింతును )
చరణం :- 3
యేసుని రక్తమే నను రక్షించెను
యేసుని మాటలే నను బ్రతికించెను (2)
యేసు నీవే తోడుగా ఉండగా
నాకు అపాయమే రాదు (2)
నీవెంటే నేవుంటే
నాకు కోదువే ఉండదయ్య (2)
( నిన్నే స్తుతియింతును )
Watch Full Video :- Click Here
More Lyrics :-
Naa Madiye Mandiram Lyrics :- Click Here