పునరుత్థానుడాయెను మన యేసు Song Lyrics | Punaruththaanudaayenu Song Lyrics Telugu | AR Stevenson New Song | Easter Christian Song 2024
Punaruththaanudaayenu Song Lyrics Telugu
పునరుత్థానుడాయెను మన యేసు
భయము తొలగిపోయెను (2)
మరణాన్ని గెలిచి ముల్లు విరిచెను
మహిమ వెల్లడిచేసెను (2)
ప్రభుయేసుకు జయం
అపవాదికి లయం
ఆనంద విజయోత్సవం (2)
చరణం :- 1
క్రీస్తు మృతులనుండి లేచినందున
శిక్షావిధి తొలగెను (2)
చావును జయించినందున
ఆ ప్రభువే పాపుల రక్షించగలుగును (2)
యేసునందు ఉన్న మనము
నిత్యజీవ వారసులమే (2)
( ప్రభుయేసుకు జయం )
చరణం :- 2
క్రీస్తు మృతులనుండి లేచినందున
నిరీక్షణ కలిగెను (2)
హింసలు భరించి నిల్చిన
విజయుడే మెప్పును సాధించగలుగును (2)
యేసునందు ఉన్న మనము
ఖచ్చితంగా లేపబడుదుమే (2)
( ప్రభుయేసుకు జయం )
చరణం :- 3
క్రీస్తు మృతులనుండి లేచినందున
విమోచన దొరికెను (2)
నీతితో జీవించుచుండిన క్రైస్తవుడే
తండ్రితో కూర్చుండగలుగును (2)
యేసునందు ఉన్న మనము
ఆయతో ఏలికలమే (2)
( ప్రభుయేసుకు జయం )
English Lyrics :-
Punaruthaanudayenu Mana Yesu
Bhayamu Tolagipoeyenu (2)
Maranaanni Gelichi Mullu Viricheni
Mahima Velladicheyenu (2)
Prabhuyesuku Jayam
Apavaadiki Layam
Aananda Vijayotsavam (2)
Charanam: 1
Kreeshtu Mrutulanundi Lechinanduna
Shikshaavidhi Tolageni (2)
Chaavunu Jayinchinanduna
Aa Prabhuvae Paapula Rakshinchagalugunu (2)
Yesunandu Unna Manamu
Nityajeeva Vaarasulame (2)
(Prabhuyesuku Jayam)
Charanam: 2
Kreeshtu Mrutulanundi Lechinanduna
Nireekshana Kaligeni (2)
Hinsalu Bharinchi Nilchhina
Vijayude Meppunu Saadhinchagalugunu (2)
Yesunandu Unna Manamu
Khachitanga Lepabadudume (2)
(Prabhuyesuku Jayam)
Charanam: 3
Kreeshtu Mrutulanundi Lechinanduna
Vimochana Dorikenu (2)
Neetitoo Jeemichuchundina Kraistavude
Tandritoo Koorchundagagalugunu (2)
Yesunandu Unna Manamu
Ayatoo Aelikalame (2)
(Prabhuyesuku Jayam)
Watch Full Video :- Click Here
More Lyrics :-
Aadharama Naa Yesayya Lyrics :- Click Here